Последние посты

APTEACHERS APEMPLOYEES
25 сент., 09:48
టెట్ మోడల్ పేపర్లు సిద్ధం... సి.ఎస్.ఈ. మేడమ్ అప్రూవల్ కాగానే లీప్ యాప్ లో విడుదల_ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించే టెట్ పరీక్ష కు సంబంధించిన మోడల్ పేపర్లు సిద్ధం చేశామని, సి.ఎస్.ఈ. గారి ఆమోదం తీసుకున్న వెంటనే విడుదల చేస్తామని నేడు సి.ఎస్.ఈ. కార్యాలయంలో జరుగుతున్న సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు._
APTEACHERS APEMPLOYEES
25 сент., 08:20
📢Changing of Employees Personal Details is Activated in Employees Personal NIDHI Login [CFMS]🔹నిధి పోర్టల్ లో ఇప్పటి వరకు ఉద్యోగులకు తమ పర్సనల్ డీటైల్స్ మార్పు చేసుకొనే అవకాశం లేదు ఇప్పుడు ఈ ఎస్ ఆర్ సంధర్భంగా వాటిని మార్చుకొనే అవకాశం కల్పించారు 🔹 కావున వాటిని ఉద్యోగులు అందరూ తమ నిధి యాప్ లో చెక్ చేసుకొని తప్పుగా ఉన్న వాటిని అందులోనే సరిచేసుకొని, సరైన ఆధారాలు కూడా అప్డేట్ చేసుకుంటే, డీడీవో వాటిని అప్రూవ్ చేస్తారు. అప్పుడు అవి ఆటోమేటిక్ గా మన లాగిన్ లో కూడా అప్డేట్ అవుతాయి🔹 Available to UPDATE: Name DOB (Date of Birth) Gender Disability Marital Status Religion Personal ID Numbers like PAN, etcRemaining can be Added Like Educational Qualifications, Nominee Details, Address, etcNidhi : https://nidhi.apcfss.in/login
APTEACHERS APEMPLOYEES
25 сент., 08:09
CSE Meeting with Unions❇️"వన్ టైమ్ యాక్టివిటీ" క్రింద ఒక నెల రోజులు లోపు పెండింగ్ లో ఉన్న మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు అన్నీ క్లియర్ చేస్తామని నేడు సి.ఎస్.ఈ. కార్యాలయంలో జరుగుతున్న సమావేశంలో అధికారులు తెలియచేశారు.🔹వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్స్ 3100 వివిధ దశలలో ఉన్నాయి. వీటిని ఆయా ఉపాద్యాయులు లేదా DDO ల ఫోన్ ద్వారా తెలియజేస్తారు. అలాగే సంఘాలకు వివరాలు పోస్ట్ చేస్తారు.🔹24. 8.2026 కంటే ముందు ఉద్యోగ విరమణ చేసిన వారు పంపిన మెడికల్ బిల్స్ ని రిజెక్ట్ చేసి ఉన్నారు. వీటిని తిరిగి సిఎస్సి కి పంపితే వెంటనే శాంక్షన్ చేస్తారు.🔹జిల్లాల్లో 50 వేలు లోపు ఉన్న మెడికల్ బిల్ల్స్ ఆన్ రికగ్నిజేషన్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటే స్థానిక జిజిహెచ్ వారు రిజెక్ట్ చేస్తున్న విషయాన్ని విద్యాశాఖ దృష్టికి తెలియజేశాం. అలా రిజెక్ట్ కాకుండా చూస్తామని, ఈ విషయంపై మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి లెటర్ రాస్తామని తెలిపారు.🔹మెగా DSC ఉపాద్యాయులకు EHS కార్డ్స్ అప్లై చేసుకోవడానికి ఉన్న ఇబ్బందిని విద్యాశాఖ దృష్టిలో పెట్టాము. -- Mega DSC-2025 ఉపాధ్యాయులందరికీ EHS Health Card Apply చేసుకొనుటకు Login Credentials Create చేస్తామని తెలిపారు.🔹1 నుంచి 10 తరగతులు ఉన్న High Schools పనిచేస్తున్న SGT ఉపాధ్యాయుల EHS పోర్టల్ లో Designation DDO Login లో incorporate చేస్తారు.🔹ట్రీట్మెంట్ పూర్తిఅయి 6 నెలలు గడిచిన మెడికల్ బిల్స్ ని సరైన కారణంతో CSE కి భౌతికంగా పంపితే వన్ టైం అవకాశం ఇస్తారు.యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ
APTEACHERS APEMPLOYEES
25 сент., 08:09
మిత్రులారా!🛑ట్రీట్మెంట్ పూర్తిఅయి 6 నెలలు గడిచిన మెడికల్ బిల్స్ ని సరైన కారణంతో CSE కి భౌతికంగా పంపితే వన్ టైం అవకాశం ఇస్తారు.🛑ఎన్టీఆర్ ట్రస్ట్ లేదా సిఎస్సి ద్వారా సాంక్షన్ అయ్యి వచ్చిన ప్రొసీడింగ్స్ ని డి డి ఓ లాగిన్ కి పంపిస్తారు. అలా వచ్చిన వాటిని లాగిన్ చూసిన తర్వాత డౌన్లోడ్ చేయకపోతే అది తర్వాత ట్రేస్ అవుట్ కాదు. అలాంటి కేసులు ఏమైనా ఉంటే వాటిని సరిచేస్తామని తెలిపారు. భవిష్యత్తులో డిడిఓ లాగిన్ లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి మిత్రులారా!🛑మెడికల్ బిల్లు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వద్ద సాంక్షన్ అయిన వెంటనే సిఎస్సి వద్ద ఆటోమేటిక్ గా జనరేటర్ అయ్యేట్లు చూడాలని కోరాము.🛑నాన్ రిఫరల్ హాస్పిటల్ పెడుతున్న మెడికల్ బిల్ల్స్ ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ వద్ద సాంక్షన్ అయిన దానిని ప్రభుత్వానికి రాయకుండా ఉండేటట్లుCSE వారే ప్రత్యేకంగా సాంక్షన్ అయేట్లు అనుమతి తీసుకోవాలని కోరాము.🛑ప్రభుత్వ అనుమతికి రాసిన మెడికల్ బిల్లుల స్టేటస్ ఉపాధ్యాయులకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయాలని కోరాము.
APTEACHERS APEMPLOYEES
25 сент., 05:13
📢MDSC 2025💐💐 Heartly Congratulations 💐💐గత ఏడాది ఇదే రోజున అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందుకున్న MEGA DSC 2O25 ఉపాధ్యాయులు .. నేటికి ఏడాది పూర్తి.
APTEACHERS APEMPLOYEES
25 сент., 05:13
ఇన్ సర్వీస్ టీచర్లు 2026-27 విద్యా సంవత్సరానికి ఆన్ డ్యూటీ పై బి యిడి, బి పియిడి కోర్సులు అభ్యసించడానికి స్కూల్ ఎడ్యుకేషన్ కు దరఖాస్తు చేసే గడువు 31.10.2026 వరకు పొడిగిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు


APTEACHERS APEMPLOYEES
25 сент., 01:57
📢 Today's APTEACHERS News Headlines 25.9.2026🌎 APTEACHERS International News Headlines: ▪️Scientists identify a 66-million-year-old network of blood vessels in the bone fossil of a T. Rex dinosaur named 'Scary'. ▪️Leaders of over 140 nations are holding discussions in New York at the 81st UNGA session on issues including war, peace, AI regulation, and sea-level rise. ▪️At the UN summit in New York, a resolution was adopted to triple global climate finance aid to avert threats faced by small island nations. ▪️A United Nations report warns of a severe economic crisis in Gaza. ▪️Palestinian President Mahmoud Abbas addressed the UNGA via a pre-recorded video following the denial of his visa. ▪️The American space agency NASA and the European Space Agency (ESA) have signed an agreement to jointly establish a permanent research base on the Moon. ▪️The European Union (EU) has approved new guidelines for the regulation of Artificial Intelligence (AI). ▪️CNN, MS NOW, and Politico returned to the White House after a judge ordered Trump to lift the ban.🇮🇳 APTEACHERS National News Headlines ▪️ISRO has intensified the process of setting up an advanced radar center under the 'NETRA' project to protect Indian satellites and space assets. ▪️To promote astronomical science and space research among students, a dedicated astronomical observatory has been launched at the NIT Srinagar campus for the first time in the country. ▪️NBEMS released the NEET PG 2026 results ahead of schedule; announced that answer keys and scorecards will be released after October 1. ▪️FSSAI has issued proposals for a nationwide ban on 'analogue paneer' to curb the manufacture of adulterated paneer. ▪️Due to the bank strike (28–30 September), September salaries and pensions for central government employees and pensioners will be paid in advance on September 25. ▪️The Supreme Court has reserved its verdict on the Centre's plea seeking a two-year extension to finalize the OBC creamy layer policy. ▪️INS Trishul arrived in France to participate in the 24th edition of the Indo-French naval exercise 'Varuna'. ▪️The Jammu and Kashmir Assembly passed a resolution seeking TET exemption for teachers appointed before October 31, 2019. ▪️'Biggest threat to democracy': 48-hour ultimatum given to CEC Gyanesh Kumar to resign, warning of 'Jantar Mantar 2.0'.🌅 APTEACHERS State News Headlines ▪️Heavy rains hit North Andhra districts under the influence of the deep depression that crossed the coast near Kalingapatnam. ▪️Due to widespread rains in upstream states, massive floodwaters are reaching projects in the Godavari and Krishna river basins. ▪️The Andhra Pradesh Cabinet approved investment proposals worth Rs 22,177.84 crore. ▪️Special Aadhaar camps for school and college students from September 25 to October 20. ▪️The reorganized 28 new Zilla Parishads officially came into effect starting September 25, 2026. ▪️IMD has issued a red alert for heavy to very heavy rainfall across Andhra Pradesh, Telangana, Odisha, and Chhattisgarh. ▪️In view of bank holidays, the distribution of NTR Bharosa pensions will commence from the afternoon of the 1st.🏏Sports News ▪️Asian Games 2026 Day 7 today: India competes with 18 medals tally; medal hopes pinned on shooting and wrestling.
APTEACHERS APEMPLOYEES
25 сент., 01:55
📢 నేటి APTEACHERS వార్తా ముఖ్యాంశాలు 25.9.2026🌎 APTEACHERS అంతర్జాతీయ వార్తా ముఖ్యాంశాలు: ▪️'స్కారీ' అనే T. Rex డైనోసార్ ఎముక శిలాజంలో 66 మిలియన్ల ఏళ్ల నాటి రక్తనాళాల నెట్‌వర్క్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ▪️యుద్ధం, శాంతి, AI నియంత్రణ, సముద్ర మట్టం పెరుగుదల వంటి అంశాలపై UNGA 81వ సమావేశంలో 140కు పైగా దేశాల నాయకులు న్యూయార్క్‌లో చర్చలు సాగిస్తున్నారు ▪️న్యూయార్క్ ఐరాస వేదికగా చిన్న ద్వీప దేశాలు ఎదుర్కొంటున్న ముప్పును నివారించేందుకు గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్ సహాయాన్ని మూడు రెట్లు పెంచాలని తీర్మానించారు ▪️గాజాలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది; ▪️పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ వీసా నిరాకరణ నేపథ్యంలో ప్రీ-రికార్డెడ్ వీడియో ద్వారా UNGAను ఉద్దేశించి ప్రసంగించారు ▪️అమెరికా నాసా (NASA) మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సంయుక్తంగా చంద్రునిపై శాశ్వత పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఒప్పందంపై సంతకం చేశాయి. ▪️ఐరోపా సమాఖ్య (EU) కృత్రిమ మేధస్సు (AI) నియంత్రణకు కొత్త మార్గదర్శకాలను ఆమోదించింది. ▪️నిషేధాన్ని ఎత్తివేయాలని న్యాయమూర్తి ట్రంప్‌ను ఆదేశించిన తర్వాత CNN, MS NOW మరియు పొలిటికో తిరిగి వైట్ హౌస్‌కు చేరుకున్నాయి.🇮🇳 APTEACHERS జాతీయ వార్తా ముఖ్యాంశాలు ▪️అంతరిక్షంలో భారత ఉపగ్రహాలు మరియు అంతరిక్ష ఆస్తుల రక్షణ కోసం 'నేత్ర' (NETRA) ప్రాజెక్టు కింద అధునాతన రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ఇస్రో ముమ్మరం చేసింది ▪️విద్యార్థులలో ఖగోళ విజ్ఞానాన్ని, అంతరిక్ష పరిశోధనలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా ఎన్‌ఐటీ శ్రీనగర్ క్యాంపస్‌లో ప్రత్యేక ఆస్ట్రానామికల్ అబ్జర్వేటరీని ప్రారంభించారు ▪️NBEMS NEET PG 2026 ఫలితాలను ముందే విడుదల చేసింది; అన్సర్ కీ, స్కోర్‌కార్డులు అక్టోబర్ 1 తర్వాత విడుదలవుతాయని తెలిపింది ▪️కల్తీ పనీర్ తయారీకి అడ్డుకట్ట వేస్తూ ‘అనాలోగ్ పనీర్’పై దేశవ్యాప్త నిషేధానికి FSSAI ప్రతిపాదనలు విడుదల చేసింది. ▪️బ్యాంకు సమ్మె (28-30 సెప్టెంబర్) కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ జీతం, పెన్షన్‌లను 25 సెప్టెంబర్‌నే ముందస్తుగా చెల్లిస్తారు ▪️ఓబీసీ క్రీమీ లేయర్ విధానాన్ని ఖరారు చేయడానికి రెండేళ్ల గడువు ఇవ్వాలన్న కేంద్రం అభ్యర్థనపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ▪️భారత్-ఫ్రాన్స్ నౌకాదళ విన్యాసం వరుణ 24వ ఎడిషన్ కోసం ఐఎన్ఎస్ త్రిశూల్ ఫ్రాన్స్‌కు చేరుకుంది. ▪️అక్టోబర్ 31, 2019కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు TET మినహాయింపు కోరుతూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ▪️'ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు': రాజీనామా చేయడానికి సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు 48 గంటల గడువు, 'జంతర్ మంతర్ 2.0' హెచ్చరిక.🌅 APTEACHERS రాష్ట్ర వార్తా ముఖ్యాంశాలు ▪️కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ▪️ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది ▪️ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రూ. 22,177.84 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ▪️సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 20 వరకు పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు ▪️పునర్వ్యవస్థీకరించిన 28 నూతన జిల్లా పరిషత్‌లు సెప్టెంబర్ 25, 2026 నుండి అధికారికంగా అమల్లోకి వచ్చాయి ▪️IMD ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ▪️బ్యాంక్ సెలవుల నేపద్యంలో, 1వ తేదీ మధ్యాహ్నం నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీ🏏Sports News ▪️ఆసియా గేమ్స్ 2026 7వ రోజు నేడు భారత్ 18 పతకాలతో పోటీ, షూటింగ్, రెజ్లింగ్ లో పతకాల ఆశ
APTEACHERS APEMPLOYEES
22 сент., 14:03
📢 Flash.. GSWS Employees AAS Benefit Calculator▪️GO.7 ద్వారా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డ్ ఉద్యోగులకు [సచివాలయం ఉద్యోగులకు] 6 సం ల ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేలు జారీ చేయుటకు అనుమతి లభించింది ▪️GSWS ఉద్యోగులు కింది సాఫ్ట్వేర్ లో తమకు జీతంలో వచ్చే పెరుగుదల, ఖరారు చేసే బేసిక్ పే, స్కేలు ఆఫ్ పే లను ఒకే క్లిక్ లో తమ మొబైలు లోనే చూసుకోవచ్చు ▪️ Software Link: https://aas.gsws.info/aas.gsws.infoGSWS AAS Benefit Details Calculator (Provisional)Work out the likely 6-year AAS benefit for GSWS employees at current DA/HRA/CCA/AHRA rates, pending the official implementation order.
APTEACHERS APEMPLOYEES
22 сент., 11:44
📢రక్షక తంత్రాలు.1) టెట్ ఫెయిల్ అయిన ఉపాధ్యాయుడు ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మర్చిపోవడం. Ans. దమనం2) టెట్ ఫెయిల్ అయిన ఉపాధ్యాయుడు ఆ బాధతో స్కూల్లో పిల్లల్ని కొట్టడం, తిట్టడం. Ans. విస్తాపనం3) టెట్ ఫెయిల్ అయిన ఉపాధ్యాయుడు కంప్యూటర్ లో పరీక్ష పెట్టడం వలనే ఫెయిల్ అయ్యానని చెప్పడం. Ans. ప్రక్షేపనం4) టెట్ పాస్ అవని ఉపాధ్యాయుడు తన భార్య, పిల్లలను పట్టుకొని చిన్నపిల్లాడిలా ఏడవడం. Ans. ప్రతిగమనం5)టెట్ పాస్ అవ్వని ఉపాధ్యాయుడు వేరే డిపార్ట్మెంట్ పోటీ పరీక్షలో విజయం సాధించి ఆ ఉద్యోగంలో చేరిపోవడం. Ans. పరిహారం6) టెట్ పాస్ అవని ఉపాధ్యాయుడు తను చదువు చెప్పిన విద్యార్థి ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ టెట్ పాస్ అయినట్లయితే తను పాస్ అవ్వకపోయినా తన స్టూడెంట్ పాస్ అయినందుకు ఆనందపడటం. Ans.తదాత్మీకరణం.
APTEACHERS APEMPLOYEES
22 сент., 11:08изменён
📢 ఏపీ పెన్షనర్లకు శుభవార్త – AQP రేట్లు పెంపు!❇️GO Details and Copy https://www.apteachers.in/2026/09/ap-aqp-rates-2026-go-126-additional.html▪️70 ఏళ్లకు 10%, 75 ఏళ్లకు 15% అదనపు పెన్షన్ పునరుద్ధరణ. ▪️G.O.Ms.No.126 విడుదల ✅ 80 ఏళ్లు పైబడిన వారికి పాత AQP రేట్లే కొనసాగింపు. 📅 డిసెంబర్ 2026 పెన్షన్ నుంచి అమలు (చెల్లింపు: 01-01-2027).🧮 మీ అదనపు పెన్షన్ తెలుసుకోండి – AQP Calculator 2026. 👇 https://net.apteachers.in/aqpwww.apteachers.inAP AQP Rates 2026 - GO 126, Additional Quantum of Pension Hike & AQP Calculator 2026AP Teachers, AP PRC 2021 GOs, Pay Revision Commission 2018, Employees HEALTH CARDS, APGLI, GIS, CPS PRAN, APTEACHERS WEBSITE AP Employees Website1,590Открыть в Telegram
APTEACHERS APEMPLOYEES
22 сент., 03:36
📢విద్యార్థుల ఆధార్ అప్డేట్ కు మరో చాన్స్అక్టోబర్ 20 వరకు వివరాల నవీకరణరాష్ట్రంలోని విద్యార్థులు ఆధార్ వివరాలను నవీకరించుకునేందుకు ప్రభుత్వం మరోసారి ప్రత్యేక అవకాశం కల్పించింది.సోమవారం నుంచి అక్టోబర్ 20 వరకు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉచిత ఆధార్ అప్డేట్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం 5 నుంచి 7 ఏళ్లలోపు పిల్లలు, 15 నుంచి 17 ఏళ్లలోపు విద్యార్థులు తమ బయోమెట్రిక్ వివరాలు (వేలిముద్రలు, ఐరిస్) తప్పనిసరిగా నవీకరించుకోవాలి. రాష్ట్రంలో ఇంకా చాలామంది ఈ ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో ప్రత్యేక డ్రైవ్ ను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే అప్డేట్ చేయాల్సిన విద్యార్థుల జాబితాలను పాఠశాలలకు పంపగా, మిగిలిన వారిని గ్రామాల వారీగా గుర్తిస్తున్నారు. ఈ శిబిరాల్లో ఆధార్ వివరాల సవరణలతో పాటు కొత్త ఆధార్ నమోదు కూడా ఉచితంగా చేపట్టనున్నారు. కొత్త ఆధార్కు జనన ధ్రువపత్రం,
APTEACHERS APEMPLOYEES
22 сент., 02:17
📢త్వరలో మరో డీఎస్సీ - అక్టోబరు 15న నోటిఫికేషన్🔹 కూటమి ప్రభుత్వం మరో డీఎస్సీ ప్రకటనకు సన్నాహాలు చేస్తోంది. 🔹అక్టోబరు 15న నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. 🔹 పాఠశాల విద్యాశాఖ, డైట్, ఎస్సీఈఆర్టీ, లైబ్రేరియన్ పోస్టులతో కలిపి మొత్తం 🔹2,500 కంటే ఎక్కువ టీచర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. 🔹 ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో ఇది 2026 డీఎస్సీ ప్రకటనగా రానుంది.Follow the JOBS BUDDY Govt Job News Channel channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb4ZHHaLCoWxMElMVQ1x❇️ పాఠశాల విద్యలో పోస్టులు: పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ప్రాథమిక జాబితా ప్రకారం ప్రభుత్వం, మండల, జిల్లా పరిషత్తులు, పురపాలక పాఠశాలల్లో కలిపి సుమారు 2,250 పోస్టులు ఉండనున్నాయి. ఈ సంఖ్యపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.❇️ ఇతర విద్యా సంస్థలు: సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, దివ్యాంగ, బీసీ సంక్షేమ
APTEACHERS APEMPLOYEES
22 сент., 02:01
📢 TODAY'S APTEACHERS News Headlines 22.9.2026🌎 APTEACHERS International News Headlines: ▪NASA has successfully activated the massive 300-megapixel infrared camera on its Roman Space Telescope. ▪Scientists have discovered a brand-new, simple process to convert plastic waste into gasoline and diesel fuels. ▪The 81st Session of the United Nations General Assembly (UNGA) commenced at the UN Headquarters in New York. ▪Canada, Brazil, Kenya, and EU countries have jointly announced the 'Partners for Multilateralism' (P4M) alliance for multilateral cooperation. ▪Typhoon 'Dujuan' hit the capital region of Japan, disrupting Asian Games events. ▪Ukraine attacked Moscow with over a thousand drones; Russian officials described it as the largest attack so far. ▪US television networks halted Trump's broadcasts in protest against a White House ban.🇮🇳 APTEACHERS National News Headlines ▪Nagaland'
APTEACHERS APEMPLOYEES
22 сент., 02:01
📢 ఉద్యోగుల సీపీటీ పరీక్షకు 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ▪️ స్వర్ణ గ్రామ, వార్డుల పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5, గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-2, వీఆర్వో గ్రేడ్-1 అధికారుల కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష (సీపీటీ) నిర్వహణకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. 2014 మే 12 తర్వాత కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన ఉద్యోగులు, రెవెన్యూ శాఖలో వీఆర్వో గ్రేడ్-1 హోదా నుంచి పదోన్నతి పొందిన సీనియర్ అసిస్టెంట్లు సైతం ఈ పరీక్ష రాయడానికి అర్హులని తెలిపింది. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఈ నెల 23 నుంచి అక్టోబరు ఏడో తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించింది.▪️ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, వృక్ష శాస్త్రం పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 23న ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన, అదే రోజు సీపీటీ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.
APTEACHERS APEMPLOYEES
22 сент., 02:01
📢 ఉద్యోగుల సీపీటీ పరీక్షకు 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ▪️ స్వర్ణ గ్రామ, వార్డుల పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5, గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-2, వీఆర్వో గ్రేడ్-1 అధికారుల కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష (సీపీటీ) నిర్వహణకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. 2014 మే 12 తర్వాత కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన ఉద్యోగులు, రెవెన్యూ శాఖలో వీఆర్వో గ్రేడ్-1 హోదా నుంచి పదోన్నతి పొందిన సీనియర్ అసిస్టెంట్లు సైతం ఈ పరీక్ష రాయడానికి అర్హులని తెలిపింది. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఈ నెల 23 నుంచి అక్టోబరు ఏడో తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించింది.▪️ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, వృక్ష శాస్త్రం పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 23న ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన, అదే రోజు సీపీటీ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.
APTEACHERS APEMPLOYEES
22 сент., 02:00
📢 నేటి APTEACHERS వార్తా ముఖ్యాంశాలు 22.9.2026🌎 APTEACHERS అంతర్జాతీయ వార్తా ముఖ్యాంశాలు: ▪నాసా తన రోమన్ స్పేస్ టెలిస్కోప్‌లోని భారీ 300 మెగాపిక్సెల్ ఇన్ఫ్రారెడ్ కెమెరాను విజయవంతంగా యాక్టివేట్ చేసింది. ▪ప్లాస్టిక్ వ్యర్థాలను గ్యాసోలిన్, డీజిల్ ఇంధనాలుగా మార్చే సరికొత్త సరళమైన ప్రక్రియను సైంటిస్టులు కనుగొన్నారు ▪ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 81వ సెషన్ న్యూయార్క్‌లోని యుఎన్ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైంది. ▪కెనడా, బ్రెజిల్, కెన్యా మరియు ఈయూ దేశాలు కలిసి బహుళపక్ష సహకారం కోసం 'పార్ట్‌నర్స్ ఫర్ మల్టీలేటరలిజం' (P4M) కూటమిని ప్రకటించాయి. ▪జపాన్ రాజధాని పరిసర ప్రాంతాలలో 'డుజువాన్' తుఫాను రావడంతో ఆసియా గేమ్స్ ఈవెంట్లకు అంతరాయం ఏర్పడింది. ▪ఉక్రెయిన్ మాస్కోపై వెయ్యికి పైగా డ్రోన్‌లతో దాడి; రష్యా అధికారులు దీన్ని ఇప్పటివరకు అతిపెద్ద దాడిగా అభివర్ణించారు ▪వైట్ హౌస్ నిషేధానికి నిరసనగా అమెరికా టెలివిజన్ నెట్‌వర్క్‌లు ట్రంప్ ప్రసారాలను నిలిపివేశాయి🇮🇳 APTEACHERS జాతీయ వార్తా ముఖ్యాంశాలు
APTEACHERS APEMPLOYEES
21 сент., 16:10
📢 Flash... OLD DA Arrears Pending for GO 66 [22.75%] AND GO 113 [26.39%] in One Clickగతంలో ఉన్న డీఏ బకాయిలను ప్రస్తుతం బిల్ కోసం ఉంచుతున్నట్టు వార్తల నేపధ్యంలో మీకు రావలసిన బకాయిలను ఒకే క్లిక్ లో కింది వెబ్ పేజీ లో మీ మొబైలులోనే చూసుకోవచ్చు🔹ఒక వేల డీఏ బిల్లుల ను ప్రాసెస్ చేస్తే మనకు వచ్చే మొత్తం తెలుసుకోండి ▪️DA @22.75% from 1.1.2022 ▪️DA @23.69% from 1.7.2022🔹 Link-1: https://key.apteachers.in/da/oldda 🔹 Link-2: https://net.apteachers.in/oldda/key.apteachers.inAP Old DA Arrears Online Table Calculator - 22.75% and 26.39% DAAP Old DA Arrears Online Table Calculator , AP DA Arrears Calculator - Jan 2022 to Oct 2023 - 22.75% and 26.39% DA Hikes (G.O. 66 and G.O. 113)
APTEACHERS APEMPLOYEES
21 сент., 13:55
NIDHI పోర్టల్‌లో DA బకాయిల బిల్లుల సమర్పణకు అవకాశం!గత ప్రభుత్వ హయాంలో విడుదలైన G.O.Ms.No. 66 మరియు G.O.Ms.No. 113 డీఏ బకాయిలకు సంబంధించిన బిల్లులను తయారు చేసుకునేందుకు నిధి (NIDHI) పోర్టల్‌లో అవకాశం కల్పించింది.పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చిన కొత్త ఆప్షన్లు:Others సెక్షన్‌లో: "DA Due Drawn Statement" ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది.Pay Bill Submission సెక్షన్‌లో: "Arrears / DA Arrears Pay Bill" ఆప్షన్ ద్వారా బిల్లుల సమర్పణకు అనుమతి లభించింది.జీవోల పూర్తి వివరాలు:1. G.O.Ms.No. 66 (తేదీ: 01-05-2023)• అమలు కాలం: 01-01-2022 నుండి 30-06-2023 వరకు • డీఏ పెంపు శాతం: 20.02% నుండి 22.75% కి (2.73% పెంపు) • నగదు చెల్లింపు: జూలై 2023 జీతంతో నగదు రూపంలో చెల్లింపు • బకాయిలు: 3 సమాన వాయిదాలలో GPF/PRAN ఖాతాకు సర్దుబాటు2. G.O.Ms.No. 113 (తేదీ: 21-10-2023)
APTEACHERS APEMPLOYEES
21 сент., 13:42
📢DA Due Drawn Statement : Confirmation TAB inserted in NIDHI APP DDO LOGINDDO Login లో పాత DA బకాయిల Arrear లు డ్రా చేశారా లేదా confirm చేయుటకు గాను టాబ్ insert చేయడం జరిగిందిDA Arrears from the DA's:▪️G.O No 66 (01-01-2022 Το 30-06-2023) (22.75%) ▪️G.O No 113 (01-07-2022 Το 31-10-2023) (26.39%)Note: The system automatically calculates DA arrears for three instalments as per the Government Order (G.O.).DDO should check two things for each employee:1. The total DA arrear amount for the whole period.2. The total DA arrear amount for the instalment.If you find any mistake in an employee's data, click the button in that employee's row to make corrections.

