gram news
Аватар канала SACHIVALAYAM

SACHIVALAYAM

@smartsachivalayam

https://aratt.ai/@sachivalayam https://sites.google.com/view/sachivalayam/home https://smartsachivalayam.blogspot.com/ Join what's app channel - https://whatsapp.com/channel/0029Va4p3lFDjiOXHHtSRm1

ПроектыENНейросети

3,544подписчиков

Открыть канал

Последние посты

  • SACHIVALAYAM

    22 сент., 12:30

    SS&LRs Dept., – Estt. – Swarna Gramam and Swarna Wardu Functionaries – Automatic Advancement Scheme – Grant of Special Grade Post Scale on completion of 6 years of qualifying service – G.O.Ms.No.7 , SGSW Department, dated 20.09.2026 – Communication of Government Orders for necessary action – Requested - Regarding
  • SACHIVALAYAM

    22 сент., 05:04

    e SR Marriage Date Self Declaration Form.....
    Иллюстрация к посту канала SACHIVALAYAMИллюстрация к посту канала SACHIVALAYAM
  • SACHIVALAYAM

    21 сент., 05:50

    https://sachivalayam.com/swarna-gramam-swarna-ward-functionaries-aas/ Swarna Gramam Swarna Ward functionaries AAS
    SACHIVALAYAMSwarna Gramam Swarna Ward functionaries AAS 2026 New Go 7AP Secretariat Employees G.O.Ms.No.7: Complete guide to 6-Year Special Grade Post Scale under AAS, eligibility, pay fixation, arrears and benefits.
  • SACHIVALAYAM

    21 сент., 05:37

    Death & Birth Late Charges and Payment Account DetailsRC.no.210-2024, date; 15-6-26.pdf
  • SACHIVALAYAM

    20 сент., 13:55

    గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్: 6 ఏళ్ల సర్వీస్ "స్పెషల్ గ్రేడ్ స్కేల్" జీవో (G.O.Ms.No. 7)
  • SACHIVALAYAM

    19 сент., 11:17

    Appointment of Special Officers to Mandal Praja Parishad
    Иллюстрация к посту канала SACHIVALAYAMИллюстрация к посту канала SACHIVALAYAM
  • SACHIVALAYAM

    19 сент., 11:17

    జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారులుగా ఆయా జిల్లాల కలెక్టర్లురాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్ (ZPP) చైర్మన్, వైస్-చైర్మన్ మరియు సభ్యుల పదవీకాలం 2026 సెప్టెంబర్ 24తో ముగియనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్‌లను ప్రత్యేక అధికారులుగా (Special Officers) నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
    Иллюстрация к посту канала SACHIVALAYAMИллюстрация к посту канала SACHIVALAYAM
  • SACHIVALAYAM

    19 сент., 00:40

    SASA - On Ground Activities SOP Sep 2026 - Telugu
  • SACHIVALAYAM

    18 сент., 05:04

    అక్టోబర్ 1 నుంచి జనన-మరణ నమోదు కొత్త నిబంధనలు▪️జనన, మరణ రికార్డులను కచ్చితంగా, పారదర్శకంగా, సకాలంలో నమోదు లక్ష్యంగా కొత్త నిబంధనలు. ▪️2ఏళ్లకుపైగా ఆలస్యమైతే మేజిస్ట్రేట్ ఆదేశం తప్పనిసరి. ▪️ఆలస్య నమోదుకు ధృవీకరణ, రుసుము తప్పనిసరి. ▪️అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు.
  • SACHIVALAYAM

    18 сент., 05:01

    అమరావతి : APPSC భర్తీచేసే 'వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్' పోస్టులకు రాతపరీక్ష తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..!ఇప్పటివరకు ఉన్న 'మెరిట్ పద్ధతిలో నియామకాలు' రద్దు చేసిన ప్రభుత్వం.ఈ నెల 13న జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం.
  • SACHIVALAYAM

    16 сент., 16:39

    Circular on Swachhata Hi Seva - 16.09.2026.pdf
  • SACHIVALAYAM

    16 сент., 09:40

    Attention:Above is List of Panchayat Secretaries Data entered in Swarna Panchayat Portal as on 15-09-2026 at 11:00 AM shared for information.-MLO B-Section
  • SACHIVALAYAM

    16 сент., 09:40

    List of Panchayat Secretaries Data entered in Swarna Panchayat Portal as on 15-09-2026 at 11 AM.xlsx
  • SACHIVALAYAM

    16 сент., 09:28

    RESIDENCE CERTIFICATE
  • SACHIVALAYAM

    16 сент., 05:16

    #UPI
    Иллюстрация к посту канала SACHIVALAYAMИллюстрация к посту канала SACHIVALAYAM
  • SACHIVALAYAM

    16 сент., 00:59

    📢'ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల'కు దరఖాస్తుల గడువు పొడిగింపు..!ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల దరఖాస్తుల గడువును సెప్టెంబర్‌ 18 వరకు పొడిగించిన ప్రభుత్వం.
    Иллюстрация к посту канала SACHIVALAYAMИллюстрация к посту канала SACHIVALAYAM
  • SACHIVALAYAM

    15 сент., 08:58

  • SACHIVALAYAM

    11 сент., 07:02

  • SACHIVALAYAM

    11 сент., 05:36

    ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు గడువు పెంపు? సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ..!ఏపీలో చాలా కాలం తర్వాత కొత్త పెన్షన్ల (New Pension) మంజూరుకు కూటమి సర్కార్ (AP Govt) సిద్దమైంది. ఈ మేరకు దరఖాస్తులు చేసుకోవాలని అర్హుల్ని కోరింది. ఈ మేరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో భారీ ఎత్తున లబ్దిదారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం. ఈ లోపే మరో చిక్కు వచ్చి పడింది.ఏపీలో కొత్త పెన్షన్ దరఖాస్తుదారులకు ఊరట- సర్కార్ మరో కీలక నిర్ణయం..! రేపటి నుంచి..!ఎల్లుండి శనివారం నుంచి వరుసగా మూడు రోజులు ప్రభుత్వ సెలవులు వస్తున్నాయి. ఇందులో రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి ఉన్నాయి. కాబట్టి ఈ మూడు రోజుల ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో ఉండరు. కాబట్టి ఈ మూడు రోజుల్లో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలు కూడా మూసి ఉంటాయి. అసలే దరఖాస్తులకు కావాల్సిన పత్రాల
  • SACHIVALAYAM

    11 сент., 05:36

    బ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే- 🔹శుక్రవారం నుండి సోమవారం వరకు వరుసగా 4రోజులు బ్యాంక్ సేవలు బంద్ - 🔹సెప్టెంబర్ 11 శుక్రవారం దేశవ్యాప్తంగా బ్యాంక్ సిబ్బంది సమ్మె - 🔹 సెప్టెంబర్ 12, రెండవ శనివారం సెలవు - 🔹సెప్టెంబర్ 13, ఆదివారం సెలవు - 🔹సెప్టెంబర్ 14, సోమవారం వినాయకచవితి జాతీయ సెలవు - 🔹సెప్టెంబర్ 15, మంగళవారం నాడు తెరుచుకోనున్న బ్యాంకు లు