gram news
Аватар канала GSWS Helper

GSWS Helper

@gswshelper

You can view and join @gswshelper right away.

85,027подписчиков

Открыть канал

Последние посты

  • GSWS Helper

    23 сент., 19:31

    తీరం తాకిన తీవ్ర వాయుగుండం
    Иллюстрация к посту канала GSWS HelperИллюстрация к посту канала GSWS Helper
  • GSWS Helper

    23 сент., 14:56

    The Andhra Pradesh Panchayat Raj Service Rules, 2001 – Certain AmendmentsGOMS 133 Dt 22-09-2026
  • GSWS Helper

    23 сент., 14:55

    The Andhra Pradesh Panchayat Raj Subordinate Service Rules, 2010 – Certain AmendmentsGOMS 134 Dt 22-09-2026
  • GSWS Helper

    23 сент., 13:57

    AP Inter Fee Payment 2027 Schedule
    Иллюстрация к посту канала GSWS HelperИллюстрация к посту канала GSWS Helper
  • GSWS Helper

    23 сент., 11:03изменён

    Dear AllAs per the Department Discussion we have disabled the pension application work flow status in global search, View transaction and Aadhar number search was stopped
    Иллюстрация к посту канала GSWS HelperИллюстрация к посту канала GSWS Helper
  • GSWS Helper

    23 сент., 10:20изменён

    ఈ ఆదివారం కూడా బ్యాంక్ పనిచేస్తుంది
    Иллюстрация к посту канала GSWS HelperИллюстрация к посту канала GSWS Helper
  • GSWS Helper

    23 сент., 10:15изменён

    పంచాయతీరాజ్ సర్వీస్ రూల్స్ కీలక సవరణలు
    Иллюстрация к посту канала GSWS HelperИллюстрация к посту канала GSWS Helper
  • GSWS Helper

    23 сент., 08:39

    AAS – ముఖ్యమైన అంశాలు📌 Date of Joining నుంచి 6 Years పూర్తి అయిన తేదీని ఆధారంగా AAS వర్తిస్తుంది.📅 ఉదాహరణ: 14 అక్టోబర్ 2019న ఉద్యోగంలో చేరిన ఉద్యోగికి 13 అక్టోబర్ 2025 నాటికి 6 Years పూర్తి అవుతాయి.✅ కాబట్టి ఆ ఉద్యోగికి 14 అక్టోబర్ 2025 నుంచి AAS వర్తిస్తుంది.💰 Arrears రావు అనే అపోహ ఉంది. ఇది సరైంది కాదు.📌 AAS అమలు చేసినప్పుడు, అమలు వర్తించే తేదీ నుంచి లెక్కించిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లించబడతాయి.🧾 AAS అమలుకు Arrears చెల్లించేందుకు ప్రత్యేకంగా మరో ఆదేశాలు అవసరం లేదని పేర్కొంటున్నారు.💵 అక్టోబర్ 2025 నాటికి ఉన్న Basic Pay ఆధారంగా మరో Increment‌ను జోడించి కొత్త Basic Pay Fixation చేస్తారు.📈 అలాగే Time Scale కూడా మారుతుంది.💰 కొత్త Basic Pay/Time Scale ఆధారంగా వర్తించే మొత్తాన్ని లెక్కించి Arrears కూడా చెల్లిస్తారు.⚠️ గమనించగలరు: AAS అమలు తేదీ, Pay Fixation మరియు Arrears లెక్కింపు సంబంధిత అధికారిక ఉత్తర్వులు/నిబంధనల ప్రకారం ఉంటుంది.
  • GSWS Helper

    22 сент., 17:22изменён

    🔴 AP NTR Bharosa Pension 2026 – కీలక అప్‌డేట్🏦 NSAP కేంద్ర వాటా ఇక DBT ద్వారా!📌 IGNOAPS, IGNWPS, IGNDPS పెన్షన్లలో: • కేంద్ర వాటా బ్యాంక్ ఖాతాలో DBT • NTR Bharosa రాష్ట్ర వాటా ఇంటి వద్ద నగదు💰 మొత్తం పెన్షన్: • IGNOAPS / IGNWPS – ₹4,000 • IGNDPS – ₹6,000📅 ప్రభుత్వ మెమో: 22-09-2026🔗 పూర్తి వివరాలు 👇 https://www.gswshelper.com/2026/09/ap-ntr-bharosa-pension-nsap-dbt-2026.html📲 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
    Иллюстрация к посту канала GSWS HelperИллюстрация к посту канала GSWS Helper
  • GSWS Helper

    22 сент., 15:30изменён

    💡 ఉద్యోగులకు ముఖ్యమైన AAS Rules Update🔹 6 ఏళ్ల AAS: ప్రమోషన్ రాకపోతే 6 ఏళ్ల AAS / SG Scale వర్తిస్తుంది.🔹 6 ఏళ్ల తర్వాత Promotion వస్తే: పాత పోస్టుకు సంబంధించిన 12, 18, 24 ఏళ్ల AAS స్కేల్స్ ఇకపై వర్తించవు.🔹 Service Count Reset: కొత్త పోస్టులో చేరిన తేదీ నుంచి AAS Service Count మళ్లీ 0 నుంచి ప్రారంభమవుతుంది.🔹 Relinquishment: ప్రమోషన్ అవకాశం ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ప్రమోషన్‌ను వదులుకుంటే, దాన్ని Vacancy లేక ఏర్పడిన Stagnationగా పరిగణించరు.⚠️ ముఖ్యంగా: Promotion Relinquishment చేసే ముందు భవిష్యత్తులో వచ్చే AAS ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావాన్ని గుర్తుంచుకోవాలి.📌 పూర్తి AAS Rules & వివరాలు 👇 https://www.gswshelper.com/2026/09/aas-rules-promotion-relinquishment-service-count.html📲 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
  • GSWS Helper

    22 сент., 13:50

    🌧️ ఏపీలో భారీ వర్షాలు: రేపు (సెప్టెంబర్ 23) పాఠశాలలకు సెలవు!బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు.📢 సెలవు ప్రకటించిన జిల్లాలు: ▫️ విజయనగరం: రేపు (సెప్టెంబర్ 23) అన్ని పాఠశాలలకు సెలవు (DEO ఆదేశాలు). ▫️ శ్రీకాకుళం: రేపు (సెప్టెంబర్ 23) అన్ని పాఠశాలలకు సెలవు (DEO ఆదేశాలు). ▫️ విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి: క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా కలెక్టర్ల సమీక్ష.పూర్తి వివరాలు మరియు అధికారిక అప్‌డేట్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి: 👇👇 https://www.jobmaama.com/2026/09/ap-rains-school-holiday-declared-september-23.htmlఈ తాజా సమాచారాన్ని తోటి మిత్రులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు షేర్ చేయండి!📲 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
  • GSWS Helper

    22 сент., 13:04

    1% Collection on OSR to Swarna Panchayat Commissioner Circular
  • GSWS Helper

    22 сент., 08:37

    📢 AP DSC 2026: అక్టోబర్ 15న మరో 2,500+ టీచర్ పోస్టుల నోటిఫికేషన్!ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ఏటా డీఎస్సీ నిర్వహణ ప్రణాళికలో భాగంగా పాఠశాల విద్యాశాఖ తాజా నోటిఫికేషన్‌కు కసరత్తు పూర్తి చేస్తోంది.🔹 పోస్టుల అంచనా వివరాలు: • పాఠశాల విద్యాశాఖ టీచర్లు: సుమారు 2,250 • సంక్షేమ గురుకుల టీచర్లు: సుమారు 300 • డైట్ (DIET) & ఎస్‌సీఈఆర్టీ లెక్చరర్లు: 160 • జూనియర్ లెక్చరర్లు (JL): 209 • లైబ్రేరియన్లు: దాదాపు 100🔹 కీలక అప్‌డేట్స్: • నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 15, 2026 నాటికి విడుదలయ్యే అవకాశం • పరీక్షలు: డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా కసరత్తు • 2029 వరకు ప్రతి ఏటా డీఎస్సీ క్యాలెండర్ అమలుపూర్తి సమాచారం & ఖాళీల వివరాల కోసం క్రింది లింక్ చూడండి 👇 👉 https://www.gswshelper.com/2026/09/ap-dsc-notification-2026-teacher-jobs.htmlఈ అప్‌డేట్‌ను టీచర్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకు షేర్ చేయండి!
    GSWS HelperAP DSC Notification 2026: అక్టోబర్ 15న మరో 2,500+ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!AP DSC Notification 2026: అక్టోబర్ 15న 2500+ టీచర్ కొలువుల నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు, ఖాళీలు ఇవే.
  • GSWS Helper

    22 сент., 06:49

    పాము కరిచినప్పుడు చేయకూడని పనులు
    Иллюстрация к посту канала GSWS HelperИллюстрация к посту канала GSWS Helper
  • GSWS Helper pinned a photo

    22 сент., 06:11

  • GSWS Helper

    22 сент., 05:59изменён

    🚨 తూఫాన్ హేచ్చరిక
    Иллюстрация к посту канала GSWS HelperИллюстрация к посту канала GSWS Helper
  • GSWS Helper

    22 сент., 04:12

    CPT Exam Note
    Иллюстрация к посту канала GSWS HelperИллюстрация к посту канала GSWS Helper
  • GSWS Helper

    22 сент., 01:16

    Evaluation of AP PR Act 1994
  • GSWS Helper

    22 сент., 01:16изменён

    AP PR Act 1994 Index Telugu
  • GSWS Helper

    22 сент., 01:15

    AP PR Act 1994 PPT