Последние посты

Telugu Desam Party
22 сент., 17:33
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై గొడ్డలి పార్టీ గూండాల దాడిని ఖండిస్తూ.. గుంటూరులో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపిన ఉపాధ్యాయులు. #TeachersVsYCPGoons #TeachersVersusYSRCP #DSCFakesByYCP #JaganAgainstTeachers #RespectOurTeachers #SportsTeachersFightFakes #MegaDSC #AndhraPradesh
Telugu Desam Party
22 сент., 17:13
పట్టణ ప్రాంతాల్లో రూ.50 వేల కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ 50 వేల కోట్ల పనులు రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ కానున్నాయి. #CBNInKuppam #ChandrababuNaidu #AndhraPradesh
Telugu Desam Party
22 сент., 16:51
డి.వి.సత్య ప్రసాద్ ను 2019, నవంబర్ లో బేవరేజెస్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించింది నువ్వే కదా జగన్. మరి అప్పుడు తెలియదా ఆయనకు మతిస్థిమితం లేదని. లిక్కర్ స్కాంలో రూ. 3,500 కోట్లు నువ్వే కొట్టేసినట్లు సత్య ప్రసాద్ నిజం చెప్పగానే ఆయనను పిచ్చివాడని ముద్ర వేస్తావా..? నీ దోపిడీని బయటపెడితే పిచ్చోడు.. లేదంటే మంచోడా. #LiquorScamByJagan #ScamsterJagan #YCPScams #PsychoFekuJagan #AndhraPradesh
Telugu Desam Party
22 сент., 16:26
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై గొడ్డలి పార్టీ గూండాల దాడిని నిరసిస్తూ.. కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించిన కృష్ణా జిల్లా ఖోఖో సంఘం. #TeachersVsYCPGoons #TeachersVersusYSRCP #DSCFakesByYCP #JaganAgainstTeachers #RespectOurTeachers #SportsTeachersFightFakes #MegaDSC #AndhraPradesh
Telugu Desam Party
22 сент., 16:06
క్రీడలను రాజకీయం చేయొద్దు.. క్రీడాకారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు.. ప్రోత్సహించండి అంటూ.. మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లపై గొడ్డలి పార్టీ గూండాల దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలుపుతున్న యువత, ప్రజలు. #TeachersVsYCPGoons #TeachersVersusYSRCP #DSCFakesByYCP #JaganAgainstTeachers #RespectOurTeachers #SportsTeachersFightFakes #MegaDSC #AndhraPradesh
Telugu Desam Party
22 сент., 16:06





Telugu Desam Party
22 сент., 15:44
కుప్పం బ్రాంచ్ కెనాల్ లో కృష్ణా జలాలు చూసి రైతులు సంతోషంతో ఉప్పొంగి పోతున్నారు. సీఎం చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైంది. కుప్పం ప్రజలు ఆయనను ఎప్పటికీ మరిచిపోరు. #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
Telugu Desam Party
22 сент., 14:46
జగన్.. చూశావా వీడేం చేశాడో. వీడు మీ గొడ్డలి మూకలో సభ్యుడే. ఇదేనా నువ్వు నీ పార్టీ కార్యకర్తలకు నేర్పుతున్నది. చేయాల్సినవన్నీ చేసేసి.. ఇప్పుడు మా వాళ్ళు అమాయకులంటావా..? #PsychoFekuJagan #JaganAgainstTeachers #AndhraPradesh
Telugu Desam Party
22 сент., 14:18
పాఠాలు చెప్పే టీచర్లంటే నీకు అంత కక్ష ఎందుకు జగన్‌రెడ్డి? మెగా డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా? నీతి, నిజాయితీలతో బతికిన కుటుంబం మాది. చంద్రబాబు గారిపై ఒక్క ఆరోపణనైనా నిరూపించగలిగారా? జగన్.. జాగ్రత్తగా ఉండు. మా ఉపాధ్యాయుల జోలికి వస్తే దబిడిదిబిడే! #DSCFakesByYCP #JaganAgainstTeachers #AndhraPradesh #NaraLokesh #AndhraPradesh
Telugu Desam Party
22 сент., 13:06
ఓ వైపు కూటమి ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసి, ఉత్తమ గురువులను గౌరవిస్తుంటే.. మరోవైపు గొడ్డలి పార్టీ టీచర్లపై గూండాగిరీ చేస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తోంది. జగన్ రెడ్డి ఇదేనా నీ సంస్కారం..? టీచర్లంటే నీకెందుకంత కోపం..? #PsychoFekuJagan #TeachersVersusYSRCP #JaganAgainstTeachers #RespectOurTeachers #NaraLokesh #AndhraPradesh
Telugu Desam Party
22 сент., 12:37
వేలాదిగా తరలివచ్చిన జనసమూహం, అభిమానుల కేరింతల మధ్య రాప్తాడు కూడలిలో స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర విగ్రహాలను మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. #NaraLokesh #AndhraPradesh
Telugu Desam Party
22 сент., 12:16
హంద్రీ-నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద పసుపు కుంకుమలు, పుష్పాలు సమర్పించి కృష్ణా జలాలకు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా హంద్రీనీవా జలం కుప్పానికి వరం అంటూ రైతులు, మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. #CBNInKuppam #ChandrababuNaidu #AndhraPradesh
Telugu Desam Party
22 сент., 11:38
కుప్పంలో పౌల్ట్రీ రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖాముఖి నిర్వహించారు. వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్లను కుప్పంలో ఏర్పాటు చేసే అంశంపై రైతులతో మాట్లాడారు. కుప్పంలో పైలట్‌గా ఎన్విరానమెంటల్లీ కంట్రోల్డ్ పౌల్ట్రీ షెడ్ల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టినట్టు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గారు వెల్లడించారు. #CBNInKuppam #ChandrababuNaidu #AndhraPradesh
Telugu Desam Party
22 сент., 11:38





Telugu Desam Party
22 сент., 11:15
గురువులపై దాడులను తీవ్రంగా ఖండించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్.. తనపై కోపం ఉంటే తనతో తేల్చుకోవాలని, టీచర్ల జోలికొస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ, కల్తీ మద్యం అంశాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాప్తాడు కార్యకర్తల సమావేశంలో జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. #LokeshWithCadre #NaraLokesh #AndhraPradesh
Telugu Desam Party
22 сент., 11:14





Telugu Desam Party
22 сент., 11:14





Telugu Desam Party
13 сент., 15:53
జగన్ అవినీతి, అరాచక, అక్రమాలకు పరాకాష్ట ఆయన హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష నిలిచింది. అభ్యర్థుల పేపర్లు మూడుసార్లు దిద్ది 97.55% పేపర్లలో సవరణలు చేశారు. వైట్నర్లతో దిద్దారు. #JaganAPPSCrecruitmentScam #PsychoFekuJagan #AndhraPradesh


Telugu Desam Party
13 сент., 13:32
క్వాంటమ్ కంప్యూటింగ్‌తో పాటు ఏఐ, డేటా సైన్స్, డ్రోన్స్ వంటి భవిష్యత్ సాంకేతికతలకు అమరావతిని ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్ది, మన విద్యార్థులు, యువతకు ప్రపంచ అవకాశాలు అందించడమే నా లక్ష్యం #ChandrababuNaidu #AndhraPradesh
Telugu Desam Party
13 сент., 12:14
అన్నదాత సుఖీభవకూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి ఏటా రూ. 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద అందిస్తుంది. 46.86 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు రూ.12,110 కోట్లను నేరుగా ఖాతాల్లో జమ చేశారు. #అన్నదాతసుఖీభవ #AnnadathaSukhibhava #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh

