Последние посты

Telugu Tech Targets
17 сент., 13:27
👉 తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ & ఎస్సై ఉద్యోగాల ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు విడుదల👉 కానిస్టేబుల్ & ఎస్సై పోస్టులకు ఎన్ని లక్షల మంది పోటీ పడుతున్నారంటే?👉 పూర్తి వివరాలకు క్రింది Youtube వీడియో లింకు పై క్లిక్ చేయండి🔴Video👉 https://youtu.be/X-I5of-3Xpk


Telugu Tech Targets
16 сент., 05:44
👉AP పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల👉26 జిల్లాల్లో ఖాళీ పోస్టులు ఉన్నాయి👉1,156 పోస్టులు భర్తీ.. అర్హత: ఇంటర్👉కానిస్టేబుల్, ఫైర్ మెన్, జైల్ వార్డెన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.👉 క్రింది youtube వీడియో లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి🔴Video👉 https://youtu.be/P-fXXbb2zUQ


Telugu Tech Targets
15 сент., 02:31изменён
👉APPSC EO Grade-3 Notification 2026👉 ఏపీ దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (EO) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల👉104 పోస్టులు.. అర్హత: ఏదైనా డిగ్రీ👉అక్టోబర్ 16 నుంచి దరఖాస్తుల స్వీకరణ👉 క్రింది యూట్యూబ్ వీడియో లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి🔴Video👉 https://youtu.be/vzDsXFR7M88


Telugu Tech Targets
12 сент., 03:57изменён
👉AP Job Calendar 2026 Update👉ఈనెల 15న ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తారు👉దేవదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, గ్రూప్-1, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్.. తదితర ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి👉Age limit Update వచ్చింది👉 పూర్తి వివరాలకు క్రింది యూట్యూబ్ వీడియో లింక్ పై క్లిక్ చేయండి🔴Video👉 https://youtu.be/VcgLS7Tc0K4
1,180Открыть в Telegram
Telugu Tech Targets
24 авг., 12:00
👉AP జాబ్ క్యాలెండర్-2026 పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు👉10,060 పోస్టులు భర్తీ.. మెరిట్ ద్వారా ఎంపిక👉ప్రణాళికా బద్ధంగా చదవాలని సూచన👉గ్రూప్-2, గ్రూప్-1, దేవాదాయ ఈవో, పోలీస్ కానిస్టేబుల్ & ఎస్సై.. పోస్టులు భర్తీ👉 పూర్తి వివరాలకు క్రింది వీడియో లింకు పై క్లిక్ చేయండి🔴Video👉 https://youtu.be/dq6gn4Sm34k
1,990Открыть в Telegram
Telugu Tech Targets
23 авг., 06:00
переслано из @policerecruitment1982
👉AP గ్రూప్-2 నోటిఫికేషన్ 2026 అప్డేట్👉673 పోస్టులు భర్తీ👉●తహశీల్దార్ పోస్టులు: 200 ●MPDO పోస్టులు: 176 ●అకౌంటెంట్ పోస్టులు: 138👉విద్యార్హతలు, Age limit, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, నోటిఫికేషన్ తేదీ వివరాల కొరకు క్రింది వీడియో లింక్ పై క్లిక్ చేయండి🔴Video👉 https://youtu.be/tV4U9mE_Em4
1,930Открыть в Telegram
Telugu Tech Targets
23 авг., 03:18
👉 ఏపీలో ఉద్యోగాల జాతర.. జాబ్ క్యాలెండర్-2026 కు గ్రీన్ సిగ్నల్👉10,060 పోస్టులు భర్తీ👉'గ్రూప్-2' పోస్టులు: 673 'గ్రూప్-1' పోస్టులు: 149 దేవాదాయ EO: 104 కానిస్టేబుల్, ఎస్సై: 1,534👉 నోటిఫికేషన్ విడుదల తేదీ, తదితర వివరాల కొరకు క్రింది వీడియో లింక్ పై క్లిక్ చేయండి🔴Video👉 https://youtu.be/3fgS01obLeU
1,700Открыть в Telegram
Telugu Tech Targets
17 авг., 14:29
👆మన APP గురించి ఒక విద్యార్థి తెలిపిన అభిప్రాయం. 📌APP Link: https://play.google.com/store/apps/details?id=co.george.rijzz
1,950Открыть в Telegram
Telugu Tech Targets
16 авг., 09:35
👉APPSC గ్రూప్-2, పోలీస్ కానిస్టేబుల్ & ఎస్సై ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చింది.👉 క్రింది Youtube వీడియో లింకుపై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి🔴Video👉 https://youtu.be/BqLtsUY3LkU
1,870Открыть в Telegram
Telugu Tech Targets
12 авг., 09:48
👉APPSC ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేపర్-2 సిలబస్ 2026👉 హిందూ ఫిలాసఫీ & టెంపుల్స్ సిస్టం👉మీకు జాబ్ డిసైడ్ చేసే టాపిక్ ఇదే🔴Video Link👉 https://youtu.be/mNSeiQHQ_3E
2,130Открыть в Telegram
Telugu Tech Targets
11 авг., 16:55
👉AP దేవాదాయ శాఖలో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు 2026👉రామాయణం సంభందించి ప్రీవియస్ పేపర్లో వచ్చిన ప్రశ్నలు👉క్రింది వీడియో లింక్ పై క్లిక్ చేయండి🔴Video👉 https://youtu.be/9UdPQKHvEn8
2,120Открыть в Telegram
Telugu Tech Targets
9 авг., 08:05
👉ఏపీ దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ👉104 పోస్టులు భర్తీ..అర్హత: ఏదైనా డిగ్రీ👉ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయటానికి Age ఎంత ఉండాలి?👉BC, SC, ST, EWS Age Relaxation వివరాలు👉 క్రింది యూట్యూబ్ వీడియో లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి🔴Video👉 https://youtu.be/ffOffwFzACU
1,990Открыть в Telegram
Telugu Tech Targets
7 авг., 05:20
👉APలో గ్రూప్-1 పోస్టులు పెరిగాయి👉పోలీస్ కానిస్టేబుల్ & SI ఉద్యోగాలు 10 వేలకు పెంచాలని విజ్ఞప్తి👉వయోపరిమితి 35కు పెంచాలి👉క్రింది Youtube వీడియో లింక్ పై క్లిక్ చేసి పూర్తీ వివరాలు తెలుసుకోండి🔴Video👉 https://youtu.be/9k3SboP8z_M
1,880Открыть в Telegram
Telugu Tech Targets
6 авг., 06:44

1,930Открыть в Telegram
Telugu Tech Targets
6 авг., 06:44

2,029Открыть в Telegram
Telugu Tech Targets
3 авг., 08:42
👉AP దేవదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (EO) ఉద్యోగాలు భర్తీ👉104 పోస్టులు భర్తీ..అర్హత: ఏదైనా డిగ్రీ👉ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) విధులు, బాధ్యతల వివరాల కొరకు క్రింది Youtube వీడియో లింక్ పై క్లిక్ చేయండి🔴Video👉 https://youtu.be/4-ykGP20T98
2,300Открыть в Telegram
Telugu Tech Targets
2 авг., 05:03
👉తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ & ఎస్సై "ఆన్లైన్ దరఖాస్తు తేదీలు విడుదల".👉అప్లికేషన్ ఫీజు వివరాలు కూడా విడుదల👉 పూర్తి వివరాలకు క్రింది యూట్యూబ్ వీడియో లింకు పైకి ఇచ్చేయండి🔴Video👉 https://youtu.be/KDhnexzlK4k
1,940Открыть в Telegram
Telugu Tech Targets
1 авг., 04:03
👉తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ & ఎస్సై రిక్రూట్మెంట్ 2026👉 ఆన్లైన్ దరఖాస్తుకు కావలసిన 5 సర్టిఫికేట్లు👉 ఇవి ఉంటేనే లోకల్ రిజర్వేషన్, కమ్యూనిటీ రిజర్వేషన్, Age Relaxation వర్తిస్తాయి👉 క్రింది Youtube వీడియో లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి🔴Video👉 https://youtu.be/CP2-oGgdFJc
1,720Открыть в Telegram
Telugu Tech Targets
1 авг., 02:15
👉APPSC Endowment Executive Officer Grade-3 Syllabus 2026👉 ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి👉తెలుగు & ఇంగ్లీష్ భాషల్లో సిలబస్ వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు🔴Download Syllabus PDF👉 https://teluguvidyarthi.com/appsc-endowment-officer-syllabus-2026/🔴Video Link👉 https://youtu.be/bLwderuntlQ
1,580Открыть в Telegram
Telugu Tech Targets
31 июл., 12:01
👉APPS Endowment Executive Officer Grade-3 Syllabus 2026👉 ఏపీ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి👉తెలుగు & ఇంగ్లీష్ భాషల్లో సిలబస్ వివరాలు డౌన్లోడ్ చేసుకోగలరు🔴Download Syllabus PDF👉 https://teluguvidyarthi.com/appsc-endowment-officer-syllabus-2026/🔴Video Link👉 https://youtu.be/bLwderuntlQ
1,390Открыть в Telegram
