gram news
STUDYBIZZ JOBS & EDUCATION - AP channel avatar

STUDYBIZZ JOBS & EDUCATION - AP

@andhrapradeshjobs

Exclusive channel for Andhra Pradesh Jobs and Education! https://t.me/AndhraPradeshJobs This AP Jobs group is created by studybizz.com. ఇది నిరుద్యోగుల కొరకు ఏర్పాటు చేసినటువంటి గ్రూప్. మీ స్నేహితులన

ProjectsENJobs

15,084subscribers

Open the Channel

Latest posts

  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    18 Sept, 16:08

    🎓 డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్! 💰2026-27లో డిగ్రీ 1వ సంవత్సరం చేరిన విద్యార్థులకు Reliance Foundation UG Scholarship ద్వారా 5,000 మందికి స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు.💰 రూ.2,00,000 వరకు ఆర్థిక సాయం 🎓 1st Year UG Students 📚 కనీసం 60% మార్కులు 💼 కుటుంబ ఆదాయం రూ.15 లక్షల వరకు 📅 చివరి తేదీ: అక్టోబర్ 5, 2026👉 పూర్తి అర్హతలు, అవసరమైన పత్రాలు, అప్లికేషన్ విధానం & Apply Link:🔗 https://studybizz.com/schemes/reliance-foundation-ug-scholarship-2026-27/
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    16 Sept, 02:51

    🚨 ఏపీ పోలీస్ ఉద్యోగాలు 2026 – 2,000+ పోస్టులు! 👮‍♂️👮‍♀️ఆంధ్రప్రదేశ్ SLPRB ద్వారా SI, కానిస్టేబుల్, ఫైర్‌మెన్, వార్డర్, కమ్యూనికేషన్, PTO, సైంటిఫిక్ అసిస్టెంట్ తదితర పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.📌 SI – 378 పోస్టులు 📌 కానిస్టేబుల్, ఫైర్‌మెన్ & వార్డర్ – 1,156 పోస్టులు 📌 కమ్యూనికేషన్ SI & PTO SI – 60 పోస్టులు 📌 కమ్యూనికేషన్ కానిస్టేబుల్ – 200 పోస్టులు 📌 PTO కానిస్టేబుల్ – 213 పోస్టులు 📌 సైంటిఫిక్ అసిస్టెంట్ – 43 పోస్టులు✅ అర్హతలు, వయోపరిమితి, విద్యార్హతలు, ఫిజికల్ స్టాండర్డ్స్ & PET, పరీక్ష విధానం, అప్లికేషన్ ఫీజు,సెలెక్షన్ ప్రాసెస్, అవసరమైన సర్టిఫికెట్లు, అధికారిక లింకులు 🔗 పూర్తి AP Police Recruitment 2026 వివరాలు: https://studybizz.com/jobs/ap-police-jobs-2026/📢 తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం StudyBizzని ఫాలో అవ్వండి.
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    15 Sept, 12:50

    🚨 APPSC 2026: 892 ప్రభుత్వ ఉద్యోగాలు! 🔥APPSC నుంచి 20 నోటిఫికేషన్లతో 892 పోస్టులు ప్రకటించారు! 🎯📌 Group-1 – 163 Posts 📌 Assistant Statistical Officer – 196 Posts 📌 Endowments – 104 Posts 📌 Forest, Welfare, Horticulture, Industries & ఇతర పోస్టులు🗓️ Applications: 6 October నుంచి 5 November 2026 వరకు (పోస్ట్‌ ఆధారంగా)👉 Notification-wise vacancies, eligibility, application dates & important links: 🔗 https://studybizz.com/jobs/appsc-2026-notifications-892-vacancies/⚠️ 892 పోస్టులు మిస్ అవ్వకండి! ఇప్పుడే పూర్తి వివరాలు చెక్ చేయండి.
    JOBSAPPSC 2026 Notifications: 892 Vacancies Announced for Group 1, Forest, Welfare, Statistical & Other Posts - JOBSAPPSC Recruitment 2026: The Andhra Pradesh Public Service Commission (APPSC), Vijayawada, has released a major recruitment update for candidates preparing for
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    14 Sept, 01:00

    ✅ Uploaded
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    14 Sept, 01:00

    Image from a post by STUDYBIZZ JOBS & EDUCATION - APImage from a post by STUDYBIZZ JOBS & EDUCATION - AP
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    10 Sept, 15:20

    📢 AP NMMS 2026 నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన National Means-cum-Merit Scholarship (NMMS) పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది.🎓 8వ తరగతి విద్యార్థులకు అవకాశం 📅 పరీక్ష తేదీ: 15 నవంబర్ 2026 ⏰ సమయం: ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు 📝 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 11 సెప్టెంబర్ 2026 ⏳ దరఖాస్తు చివరి తేదీ: 12 అక్టోబర్ 2026 💰 ఫీజు: OC/BC – ₹100 | SC/ST – ₹50 💵 స్కాలర్‌షిప్: సంవత్సరానికి ₹12,000✅ అర్హత ✅ ఆదాయ పరిమితి ✅ అప్లికేషన్ తేదీలు ✅ పరీక్ష విధానం ✅ MAT & SAT సిలబస్ ✅ స్కాలర్‌షిప్ వివరాలు ✅ ముఖ్యమైన లింకులు వంటి పూర్తి వివరాలను మా బ్లాగ్‌లో తెలుసుకోండి 👇
    3,51032Open in Telegram
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    5 Sept, 13:34

    🏦 Bank of Baroda SO Recruitment 2026 – 1100 Vacancies! 🚨Bank of Baroda has released the SO Recruitment 2026 notification for 1100 posts of: 🔹 Wealth Executive – 1000 Posts 🔹 Credit Analyst – C&IC – 100 Posts 📅 Apply Online: 04 September 2026 ⏰ Last Date: 24 September 2026 🎓 Qualification: Graduation + required experience/certification 🎂 Age Limit: 21–33 Years (post-wise) 💰 Application Fee: ₹850 / ₹175 (category-wise)👉 Check complete eligibility, vacancy details, selection process, service bond, documents required and apply online: 🔗 https://studybizz.com/jobs/bank-of-baroda-so-recruitment-2026-2/📄 Notification PDF + Apply Online Link + Complete Details available in the article.
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    1 Sept, 03:51

    🚨 IBPS RRB Recruitment 2026 Notification వచ్చేసింది! 🔥💼 Office Assistant + Officer Scale-I, II & III పోస్టులు📅 Apply తేదీలు: సెప్టెంబర్ 1 – 21, 2026 🏦 CRP RRBs XV Recruitment 📍 AP & Telanganaలో కూడా భారీ అవకాశాలు!👉 Vacancies, అర్హత, Age Limit, Application Fee, Exam Pattern, Selection Process & Apply Online పూర్తి వివరాలు ఇక్కడ👇 🔗https://studybizz.com/jobs/ibps-rrb-recruitment-2026/⚠️ సెప్టెంబర్ 21 చివరి తేదీ — చివరి రోజు వరకు వేచి ఉండకండి!📌 AP & Telangana అభ్యర్థులు తప్పక చూడండి:
    4,88061111Open in Telegram
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    27 Aug, 09:50edited

    📢 10వ తరగతి అర్హతతో ఎటువంటి పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల - India Post GDS Recruitment 2026! 🇮🇳📮🎯 25,000+ పోస్టులకు భారీ రిక్రూట్‌మెంట్!📌 పోస్టులు : • Branch Postmaster (BPM) • Assistant Branch Postmaster (ABPM) • Dak Sevak🎓 అర్హత: ఉత్తీర్ణత 🎂 వయస్సు: 18–40 సంవత్సరాలు 💰 TRCA: ₹10,000 – ₹29,380 వరకు👉 పూర్తి నోటిఫికేషన్, అర్హత, ముఖ్యమైన తేదీలు, ఫీజు, ఎంపిక విధానం & అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు: 🔗 https://studybizz.com/jobs/india-post-gds-recruitment-2026-25000-posts/📮 India Post GDS Recruitment 2026 — పూర్తి వివరాలు తెలుసుకోండి & అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి!
    Image from a post by STUDYBIZZ JOBS & EDUCATION - APImage from a post by STUDYBIZZ JOBS & EDUCATION - AP
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    25 Aug, 09:27

    🚨 IOB Bank Security Guard Recruitment 2026 Notification OUTIndian Overseas Bank (IOB) has released the Security Guard Recruitment 2026 notification for 25 vacancies.📌 Post: Security Guard 🎓 Qualification: 10th Pass 🎂 Age Limit: 18–45 Years 💰 Pay Scale: ₹19,500 – ₹37,815/- 📅 Apply From: 25 August 2026 ⏰ Last Date: 14 September 2026👉 Complete Details, Eligibility, Selection Process, Physical Test & Apply Online: 🔗https://studybizz.com/jobs/iob-bank-security-guard-recruitment-2026/ 📄 Notification PDF & Online Application Link Available in the Article
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    24 Aug, 14:17edited

    🚨 AP Special APTET August 2026 నోటిఫికేషన్ విడుదల!ఆంధ్రప్రదేశ్‌లో ఇన్-సర్వీస్ టీచర్ల కోసం Special APTET August 2026 నోటిఫికేషన్ విడుదలైంది.🔹 దరఖాస్తులు: 25-08-2026 నుంచి 24-09-2026 వరకు 💰 దరఖాస్తు ఫీజు: ఒక్కో పేపర్‌కు ₹1,000 📝 Paper-I: 1–5 తరగతులకు 📝 Paper-II: 6–8 తరగతులకు 💻 పరీక్ష విధానం: Computer Based Test (CBT) ❌ నెగెటివ్ మార్కింగ్ లేదు.📚 పూర్తి Eligibility, Application Process, Exam Pattern, Syllabus, Pass Marks, Hall Ticket, Answer Key & Results వివరాలు మా బ్లాగ్‌లో చూడండి. 🔗 పూర్తి వివరాలు: 👉 https://studybizz.com/jobs/special-aptet-august-2026-notification/
    Image from a post by STUDYBIZZ JOBS & EDUCATION - APImage from a post by STUDYBIZZ JOBS & EDUCATION - AP
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    22 Aug, 13:42

    🚨 ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్!ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,060 ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల చేసింది.📌 4 దశల్లో ఉద్యోగాల భర్తీ 🔹 1వ దశ – 1,523 పోస్టులు 🔹 2వ దశ – 3,231 పోస్టులు | సెప్టెంబర్ 15 🔹 3వ దశ – 2,311 పోస్టులు | అక్టోబర్ 15 🔹 4వ దశ – 2,995 పోస్టులు | అక్టోబర్ 15🎯 మొత్తం: 10,060 పోస్టులు📚 ఏ పోస్టులకు ఎలాంటి అర్హతలు? 📅 నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల కానున్నాయి? 📋 శాఖల వారీగా పోస్టుల పూర్తి వివరాలు ఏంటి?👉 పూర్తి వివరాలు & అధికారిక GO కాపీ కోసం చదవండి: 🔗 https://studybizz.com/schemes/ap-job-calendar-2026-10060-government-jobs/📢 ఈ సమాచారం మీ స్నేహితులు, నిరుద్యోగులతో షేర్ చేయండి
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    19 Aug, 15:40

    🚨 BEML Apprentice Recruitment 2026 – Notification OUT!BEML Limited has released the BEML Apprentice Recruitment 2026 notification for 1,346 Apprentice Posts.🎓 Posts: Graduate | Diploma | ITI Trade Apprentices 💰 Stipend: ₹9,600 – ₹12,300 per month 📅 Apply Online: 18 August 2026 to 8 September 2026 ⏰ Last Date: 8 September 2026, 11:00 PM 📝 Selection: Merit Based – No Written Exam/Interview 🏭 Training Duration: 1 Year👉 Complete Notification, Eligibility, Vacancy Details & Apply Online: 🔗 https://studybizz.com/jobs/beml-apprentice-recruitment-2026/📌 Eligible candidates should complete their NAPS/NATS registration and apply before the deadline
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    15 Aug, 01:15

    Image from a post by STUDYBIZZ JOBS & EDUCATION - APImage from a post by STUDYBIZZ JOBS & EDUCATION - AP
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    7 Aug, 14:56

    🚨 IOB Local Bank Officer (LBO) Recruitment 2026 Notification Released!🏦 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) లో Local Bank Officer (JMGS-I) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 📌 మొత్తం పోస్టులు: 250 🎓 అర్హత: Any Graduate 💰 జీతం: ₹48,480 – ₹85,920 📅 దరఖాస్తు ప్రారంభం: 08-08-2026 ⏰ చివరి తేదీ: 24-08-2026✅ పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు మరియు Apply Online లింక్ కోసం క్రింది బ్లాగ్‌ను చూడండి. 🔗https://studybizz.com/jobs/iob-local-bank-officer-lbo-recruitment-2026/📢 ప్రభుత్వ & బ్యాంకింగ్ ఉద్యోగాల తాజా నోటిఫికేషన్ల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    7 Aug, 14:55

    🚨 IOB Local Bank Officer (LBO) Recruitment 2026 Notification Released!🏦 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) లో Local Bank Officer (JMGS-I) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 📌 మొత్తం పోస్టులు: 250 🎓 అర్హత: Any Graduate 💰 జీతం: ₹48,480 – ₹85,920 📅 దరఖాస్తు ప్రారంభం: 08-08-2026 ⏰ చివరి తేదీ: 24-08-2026✅ పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు మరియు Apply Online లింక్ కోసం క్రింది బ్లాగ్‌ను చూడండి. 🔗https://studybizz.com/jobs/iob-local-bank-officer-lbo-recruitment-2026/📢 ప్రభుత్వ & బ్యాంకింగ్ ఉద్యోగాల తాజా నోటిఫికేషన్ల కోసం మా ఛానల్‌ను ఫాలో అవ్వండి.
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    7 Aug, 09:38

    🚨 SBI క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల!🏦 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో Junior Associate (Customer Support & Sales) పోస్టుల భర్తీకి 1,538 బ్యాక్‌లాగ్ ఖాళీలతో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదలైంది.📌 మొత్తం పోస్టులు: 1,538 🎓 అర్హత: Any Graduate 👤 వయస్సు: 20–28 సంవత్సరాలు 💰 జీతం: ₹24,050 – ₹64,480 📅 దరఖాస్తు ప్రారంభం: 07 ఆగస్టు 2026 ⏰ చివరి తేదీ: 27 ఆగస్టు 2026✅ పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు మరియు అప్లై లింక్ కోసం👇 https://studybizz.com/jobs/sbi-clerk-recruitment-2026/📢 బ్యాంక్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న మీ స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి.
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    6 Aug, 08:44

    🏦 బ్యాంక్ ఆఫ్ బరోడాలో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాలు..!📢 Bank of Baroda SO Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది.✅ మొత్తం పోస్టులు: 206 📅 దరఖాస్తు ప్రారంభం: 06 ఆగస్టు 2026 ⏳ చివరి తేదీ: 26 ఆగస్టు 2026 💼 పోస్టులు: Specialist Officer (SO) – వివిధ విభాగాలు 💰 ఆకర్షణీయమైన జీతభత్యాలు & శాశ్వత ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగంఅర్హత, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, పోస్టుల వివరాలు మరియు Apply Online లింక్ కోసం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి👇 🔗https://studybizz.com/jobs/bank-of-baroda-so-recruitment-2026/📲 ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంక్ జాబ్స్, స్కాలర్‌షిప్స్, ఎడ్యుకేషన్ & ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    31 Jul, 16:30

    📢 నవోదయ అడ్మిషన్లు 2027-28 – గడువు పొడిగింపుజవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఆగస్టు 7, 2026 వరకు పొడిగించారు.📌 ముఖ్య వివరాలు: ✅ దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 7, 2026 📝 ప్రవేశ పరీక్ష: నవంబర్ 28, 2026 ⏰ పరీక్ష సమయం: 2 గంటలు 💯 మొత్తం మార్కులు: 100🎓 ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి, భోజనం అందించబడుతుంది.📖 అర్హత, వయోపరిమితి, పరీక్ష విధానం, సిలబస్, రిజర్వేషన్లు, అవసరమైన డాక్యుమెంట్లు, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి 👇🔗https://studybizz.com/education/jnvst-2027-class-6-admission-notification/📲 విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి.
  • STUDYBIZZ JOBS & EDUCATION - AP

    30 Jul, 16:04

    🚀 HAL DT & MT Recruitment 2026 Notification Out!Hindustan Aeronautics Limited (HAL) has released the HAL DT & MT Recruitment 2026 notification for 120 Design Trainee (DT) & Management Trainee (MT) posts.📌 Total Vacancies: 120 👨‍💻 Posts: Design Trainee (DT) & Management Trainee (MT) 🎓 Qualification: B.E./B.Tech with required marks 💰 Salary: ₹50,000 – ₹1,60,000 (Grade-II after absorption) 🗓 Apply Online: 29 July 2026 ⏰ Last Date: 14 August 2026 (2:00 PM)👉 Check complete notification, eligibility, vacancies, exam pattern, salary, important dates, and apply online here: 🔗 https://studybizz.com/jobs/hal-dt-and-mt-recruitment-2026/📢 Share this update with engineering graduates and job aspirants preparing for PSU recruitments.