Latest posts

Job Notifications
25 Sept, 11:22
forwarded from @rajendrajobs
📢 Central Bank of India Counsellor Recruitment 2026🏦 Central Bank of India ఆధ్వర్యంలోని CBI-SUAPS ద్వారా Financial Literacy Centres (FLCs)లో Counsellor పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం.🔹 పోస్ట్: Counsellor – FLC 🔹 విద్యార్హత: ఏదైనా విభాగంలో Graduation 🔹 అనుభవం: Banking/Financial Services పరిజ్ఞానం మరియు సంబంధిత అనుభవానికి ప్రాధాన్యత 🔹 జీతం: ₹25,000 + ₹1,000 Conveyance/Mobile నెలకు 🔹 చివరి తేదీ: 📅 15-10-2026👉 పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, అప్లికేషన్ విధానం & వివరాలు:https://www.jnanaloka.com/2026/09/central-bank-of-india-counsellor.html ➖➖➖➖➖➖➖➖ Job Notifications వాట్స్అప్ ఛానల్ లో చేరండి https://whatsapp.com/channel/0029VajgRG92phHTDamD3U3YJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: Central Bank of India Counsellor Recruitment 2026
Job Notifications
24 Sept, 07:22
forwarded from @rajendrajobs
📢 MECL Recruitment 2026 – కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు🏢 సంస్థ: Mineral Exploration & Consultancy Limited (MECL) 📌 పోస్టులు: Accountant, Technician, Assistant, Stenographer, Electrician, Machinist, Driver, IT, HR తదితర పోస్టులు 👥 మొత్తం ఖాళీలు: 122 🎓 విద్యార్హతలు: 10th, ITI, Diploma, Degree తదితర అర్హతలు పోస్టును బట్టి 💰 జీతం: ₹19,600 – ₹55,900 వరకు Pay Scale 📝 దరఖాస్తు విధానం: Online 📅 దరఖాస్తు ప్రారంభం: 12-09-2026 ⏰ చివరి తేదీ: 11-10-2026👇 పూర్తి నోటిఫికేషన్, పోస్టుల వారీగా అర్హతలు, జీతం & Apply వివరాలు ఇక్కడ చూడండి: 🔗https://www.jnanaloka.com/2026/09/httpsmeclcoinwritereaddatameclpdffinala.html ➖➖➖➖➖➖➖➖➖ Job Notifications వాట్స్అప్ ఛానల్ లో చేరండి https://whatsapp.com/channel/0029Vb5NqJWD8SDy5va6840rJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: MECL Recruitment 2026: 122 Non-Executive Jobs – Apply…
Job Notifications
23 Sept, 14:16
📢 AP ఇంటర్ విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం🎓 AP Inter IPE March 2027 పరీక్షల ఫీజు తేదీలు విడుదల📅 ఫీజు చెల్లింపు – జరిమానా లేకుండా: ➡️ 24-09-2026 నుంచి 29-10-2026 వరకు⚠️ ₹1,000 జరిమానాతో: ➡️ 30-10-2026 నుంచి 10-11-2026 వరకు💰 పరీక్ష ఫీజు: 🔹 థియరీ – ₹600 🔹 ప్రాక్టికల్స్ – ₹275 🔹 Bridge Course – ₹165 🔹 1st & 2nd Year Theory – ₹1,200🚨 ముఖ్య గమనిక: ❌ 10 నవంబర్ 2026 తర్వాత పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఎలాంటి పొడిగింపు ఉండదని BIEAP తెలిపింది.🌐 ఆన్‌లైన్ ఫీజు వివరాలు & అధికారిక సమాచారం:https://www.jnanaloka.com/2026/09/ap-inter-exam-fee-dates-2027-ipe-march.html ➖➖➖➖➖➖➖➖➖ Job Notifications టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: AP Inter Exam Fee Dates 2027 – IPE March 2027 1st &…1,160Open in Telegram
Job Notifications
22 Sept, 16:47
📢 CRPF SPORTS QUOTA RECRUITMENT 2026 🏅🇮🇳🎯 మొత్తం 521 పోస్టులు 👮 Head Constable (GD) – 182 పోస్టులు 👮♂️ Constable (GD) – 339 పోస్టులు🏆 క్రీడా విభాగాలు: Athletics, Swimming, Archery, Badminton, Basketball, Boxing, Football, Hockey, Kabaddi, Judo, Karate, Shooting, Volleyball, Wrestling, Weightlifting, Yoga తదితర క్రీడల్లో ఖాళీలు ఉన్నాయి.https://www.jnanaloka.com/2026/09/crpf-recruitment-2026-521-head.html📚 విద్యార్హత: ➡️ Head Constable – 10+2 లేదా సమాన అర్హత ➡️ Constable – 10వ తరగతి ఉత్తీర్ణతhttps://www.jnanaloka.com/2026/09/crpf-recruitment-2026-521-head.html🎂 వయస్సు: 18–23 సంవత్సరాలు 👉 నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: CRPF Recruitment 2026: 521 Head Constable & Constable…1,170Open in Telegram
Job Notifications
21 Sept, 15:55
forwarded from @rajendrajobs
🚆 RRB NTPC Graduate Recruitment 2026 🚆రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) Graduate Level Non-Technical Popular Categories పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించింది.▪️మొత్తం ఖాళీలు: 3,477 ▪️దరఖాస్తు ప్రారంభం: 08-10-2026 ▪️దరఖాస్తు చివరి తేదీ: 06.11.26https://www.jnanaloka.com/2026/09/rrb-ntpc-graduate-recruitment-2026-3477.html ➖➖➖➖➖➖➖➖ 11,127 రైల్వే ఉద్యోగాల పరీక్ష తేదీలు వచ్చేశాయ్..!సికింద్రాబాద్ రీజీయన్ లో 1,420 ఖాళీలుhttps://www.jnanaloka.com/2026/09/rrb-alp-cbt-1-exam-date-2026-3.html ➖➖➖➖➖➖➖➖ ఎస్బీఐ క్లర్కు ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదలసెప్టెంబరు 26, 17న పరీక్షJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: RRB NTPC Graduate Recruitment 2026: 3,477 పోస్టులతో…1,220Open in Telegram
Job Notifications
21 Sept, 04:25
forwarded from @rajendrajobs
📢 బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1,100 ఉద్యోగాలు! 🏦▪️Wealth Executive – 1,000 పోస్టులు ▪️Credit Analyst – 100 పోస్టులు ▪️మొత్తం ఖాళీలు: 1,100 ▪️ అర్హత: డిగ్రీ. ▪️జీతం: ₹48,480 నుంచి ₹93,960 వరకు స్కేల్ ▪️చివరి తేదీ: 24-09-2026🔗 పూర్తి వివరాలు & అప్లికేషన్ లింక్:https://www.jnanaloka.com/2026/09/bank-of-baroda-recruitment-2026-1100.html ➖➖➖➖➖➖➖➖➖ Job Notifications Telegram గ్రూప్ లో చేరండిhttps://t.me/rajendrajobsJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: Bank of Baroda Recruitment 2026: 1,100 Vacancies for…1,150Open in Telegram
Job Notifications
21 Sept, 01:38
📢 జ్ఞాన ప్రకాశ్ Year-3 DIKSHA Online Course 2026–27 📚👩🏫 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు ముఖ్యమైన సమాచారంసమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జ్ఞాన ప్రకాశ్ Year-3 Online Course అందుబాటులోకి వచ్చింది.📌 కోర్సు ముఖ్య వివరాలు: 🔹 మొత్తం Activities: 16 🔹 కోర్సు వ్యవధి: 10 గంటలు 🔹 ప్రారంభ తేదీ: 04-08-2026 🔹 చివరి తేదీ: 31-03-2027 🔹 వేదిక: DIKSHAhttps://www.jnanaloka.com/2026/09/gnana-prakash-year-3-diksha-online.html ➖➖➖➖➖➖➖➖ AP TET Paper IA SGT Practice Paper - Day 2https://www.jnanaloka.com/2026/09/ap-tet-paper1a-model-paper2.html ➖➖➖➖➖➖➖➖ AP TET Paper IA SGT Practice Paper - Day 1Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: Gnana Prakash Year-3 DIKSHA Online Course 2026-27 |…1,160Open in Telegram
Job Notifications
20 Sept, 05:57
forwarded from @rajendrajobs
📚 AP TET Paper–1A FULL MOCK TEST – 150 MARKS 📝అభ్యర్థుల కోసం Real Exam Style Online Mock Test సిద్ధం చేశాం. 🎯📌 మొత్తం ప్రశ్నలు: 150 ⏱️ సమయం: 150 నిమిషాలు 🎯 మార్కులు: 150https://www.jnanaloka.com/2026/09/ap-tet-paper1a-full-mock-test.html📖 Subject-wise Questions: 🔹 Child Development & Pedagogy – 30 🔹 Telugu – 30 🔹 English – 30 🔹 Mathematics – 30 🔹 Environmental Studies – 30✨ ప్రత్యేకతలు: ✅ Multiple Choice Questions ✅ Previous / Next NavigationJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: AP TET Paper–1A Full Mock Test1,140Open in Telegram
Job Notifications
19 Sept, 17:45
forwarded from @rajendrajobs
🚨 ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2026ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో Foreman of Stores – Group ‘B’ పోస్టుకు 04 ఖాళీలు భర్తీ చేయనున్నారు.📌 పోస్ట్: Foreman of Stores 📌 అప్లికేషన్ విధానం: ఆఫ్‌లైన్ 📅 దరఖాస్తులు ప్రారంభం: 19-09-2026 📅 చివరి తేదీ: 03-11-2026🎓 అర్హత:డిగ్రీhttps://www.jnanaloka.com/2026/09/indian-coast-guard-recruitment-2026.html ➖➖➖➖➖➖➖➖ 🚨 రైల్వే ఉద్యోగాల నోటిఫికేషన్ 2026-27 🚨🚆 Southern Railway – Scouts & Guides Quota Recruitment 2026-27🎓 విద్యార్హత: 10వ తరగతి / ITI / 12వ తరగతి (+2) తదితర అర్హతలు పోస్టును బట్టి ఉంటాయి.Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: Indian Coast Guard Recruitment 2026: Foreman of Stores…1,070Open in Telegram
Job Notifications
19 Sept, 08:46
forwarded from @rajendrajobs
🔥 13,706 బ్యాంక్ ఉద్యోగాలు – దరఖాస్తుకు చివరి అవకాశం!🏦 IBPS RRB Recruitment 2026గ్రామీణ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది.📌 ఖాళీలు: 13,706 💼 పోస్టులు: ✅ Office Assistant (Clerk) ✅ Officer Scale-I (PO) ✅ Officer Scale-II ✅ Officer Scale-III🎓 అర్హత: డిగ్రీ 💻 దరఖాస్తు విధానం: Online 📅 చివరి తేదీ: 21-09-2026👉 పూర్తి నోటిఫికేషన్, అర్హత, పోస్టుల వివరాలు & Apply Online Link:🔗https://www.jnanaloka.com/2026/09/ibps-rrb-recruitment-2026-13706.htmlJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: IBPS RRB Recruitment 2026: 13,706 బ్యాంక్ ఉద్యోగాలు…1,200Open in Telegram
Job Notifications
19 Sept, 08:03
forwarded from @rajendrajobs
విద్యార్థులకు శుభవార్త! 📢 Bajaj Finserv Scholarship Program 2026-27 ద్వారా అర్హత కలిగిన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందించనున్నారు.💰 Scholarship: సంవత్సరానికి ₹10 లక్షల వరకు 🎓 Courses: MBA / PGDM / PGP & Eligible Engineering/Technology Courses👉 అర్హతలు, పూర్తి వివరాలు & Apply Online: 🔗 https://www.jnanaloka.com/2026/09/bajaj-finserv-scholarship-2026-27-10.html ➖➖➖➖➖➖➖➖ 🎓బాలికలకు శుభవార్త! ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అర్హత కలిగిన విద్యార్థినులకు Santoor Women’s Scholarship 2026-27 ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నారు.💰 స్కాలర్‌షిప్: సంవత్సరానికి ₹30,000 👩🎓 ఎవరికి: అర్హత కలిగిన బాలికలకు 👩🎓 Scholarships: 1,000 మంది విద్యార్థినులకు 📅 చివరి తేదీ: 15 అక్టోబర్ 2026👉 పూర్తి వివరాలు & Apply Online:https://www.jnanaloka.com/2026/09/santoor-scholarship-2026-27-30000.htmlJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: Bajaj Finserv Scholarship 2026-27: విద్యార్థులకు ఏడాదికి…1,150Open in Telegram
Job Notifications
19 Sept, 04:12
forwarded from @rajendrajobs
📢 ICMR BMHRC Recruitment 2026 – 66 ఉద్యోగాలు🏥 ICMR – Bhopal Memorial Hospital & Research Centre (BMHRC) నుంచి Group-B & Group-C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.🔹 మొత్తం ఖాళీలు: 66 📌 ముఖ్య పోస్టులు: ✅ Nursing Officer – 14 ✅ Tutor – Nursing College – 5 ✅ Engineer – Civil – 1 ✅ Medical Record Officer – 1 ✅ Assistant Accounts Officer – 2 ✅ Technician – Medical – 16 ✅ Personal Assistant – 7 ✅ Attendant – Medical – 6 ✅ Pharmacist – 1 మరియు ఇతర పోస్టులు. 🎓 విద్యార్హతలు: పోస్టును బట్టి 10వ తరగతి, 12వ తరగతి, Diploma, Degree, B.Sc Nursing, B.E./B.Tech తదితర అర్హతలు ఉన్నాయి. 📝 దరఖాస్తు ప్రారంభం: 17-09-2026 ⏰ చివరి తేదీ: 16-10-2026Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: ICMR BMHRC Recruitment 2026: Group B & C Vacancies,…1,090Open in Telegram
Job Notifications
19 Sept, 01:40
forwarded from @rajendrajobs
📢 ఆశా కార్యకర్తల నియామకం – 2026🏥 జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో👩⚕️ రూరల్ & అర్బన్ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తల నియామకం✅ అర్హతలు ✅ ఎంపిక ప్రక్రియ ✅ దరఖాస్తు విధానం ✅ ముఖ్యమైన తేదీలు ✅ దరఖాస్తులు ఎక్కడ సమర్పించాలి? ✅ పూర్తి నోటిఫికేషన్ వివరాలు📄 పూర్తి వివరాలు & అధికారిక నోటిఫికేషన్ కోసం ఈ పోస్టును చూడండి.🔗 పూర్తి సమాచారం: https://teachersworld.net/37770/asha-workers-recruitment-notification ➖➖➖➖➖➖➖➖➖ Job Notifications వాట్సప్ ఛానల్ లో చేరండి https://whatsapp.com/channel/0029Vb5NqJWD8SDy5va6840r| Teachersworld.net |ASHA Worker Recruitment 2026 – ఏలూరు జిల్లాలో 27 ఆశా కార్యకర్తల పోస్టులుEluru ASHA Worker Recruitment 2026: ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఆశా కార్యకర్తల నియామకానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం విడుదలైంది. నేషనల్ హెల్త్ మిషన్1,110Open in Telegram
Job Notifications
18 Sept, 06:10
forwarded from @rajendrajobs
📢 UPSC ESE 2027 Notification విడుదల🎓 Engineering Graduatesకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం!🔹 మొత్తం ఖాళీలు: 480 పోస్టులు 🔹 Branches: Civil | Mechanical | Electrical | Electronics & Telecommunication 🔹 Notification Date: 16-09-2026 🔹 Applications: 16-09-2026 నుంచి 🔹 Last Date: 🗓️ 06-10-2026 🔹 Preliminary Exam: 31-01-2027 🔹 Main Exam: 18-06-2027📌 పూర్తి Eligibility, Age Limit, Qualification, Vacancy Details, Syllabus, Exam Pattern & Apply Online Details కోసం పూర్తి పోస్టును చూడండి.🔗 Full Details:https://www.jnanaloka.com/2026/09/upsc-ese-2027-notification-out-480.html ➖➖➖➖➖➖➖➖ Job Notifications Telegram చానల్లో చేరండిJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: UPSC ESE 2027 Notification Out: 480 Engineering Vacancies…1,240Open in Telegram
Job Notifications
18 Sept, 02:13
forwarded from @rajendrajobs
🚨 AP Police Recruitment Board DRIVER OPERATOR RECRUITMENT 2026 🚨🔥 ఆంధ్రప్రదేశ్‌లో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు!👨🚒 పోస్ట్: Driver Operator (Men) 🏢 శాఖ: State Disaster Response & Fire Services Department 📊 మొత్తం పోస్టులు: 147 🎓 విద్యార్హత: 10 వ తరగతి. .📅 Application Dates: త్వరలో ప్రత్యేకంగా ప్రకటించనున్నారు.🔗 Official Website: https://www.jnanaloka.com/2026/09/ap-police-recruitment-boatd-driver.html ➖➖➖➖➖➖➖➖ Job Notifications WhatsApp ఛానల్ లో చేరండి https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2iJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: AP Police Recruitment Boatd Driver Operator Recruitment…1,220Open in Telegram
Job Notifications
17 Sept, 23:41
forwarded from @rajendrajobs
📢 NTA Examination Calendar 2027 విడుదల! 📚🎯దేశవ్యాప్తంగా నిర్వహించే పలు ముఖ్యమైన ప్రవేశ పరీక్షల 2027 పరీక్షల క్యాలెండర్‌ను NTA విడుదల చేసింది.📅 ముఖ్యమైన పరీక్ష తేదీలు:🔹 NIFT Entrance Exam – 10 జనవరి 2027 🔹 JEE Main Session 1 – 22–24, 28–30 జనవరి 2027 🔹 Sainik Schools Entrance Exam – 31 జనవరి 2027 🔹 CMAT – 07 ఫిబ్రవరి 2027 🔹 NITTT Part 1 – 26–27 ఫిబ్రవరి 2027 🔹 CUET PG – మార్చి 2027లో పలు తేదీల్లో 🔹 NITTT Part 2 – 05–06 మార్చి 2027👉 పూర్తి పరీక్షల తేదీలు & వివరాలు: 🌐 https://teachersworld.net/37764/nta-examination-calendar-2027-released ➖➖➖➖➖➖➖➖ 🌍 Ambedkar Overseas Vidya Nidhi Scholarship 2026విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే తెలంగాణకు చెందిన అర్హత కలిగిన SC & ST విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది.| Teachersworld.net |NTA Examination Calendar 2027 Released – Check JEE Main, NIFT, CMAT, CUET PG Exam DatesNTA Examination Calendar 2027: The National Testing Agency (NTA) has released the tentative Examination Calendar 2027 covering several important examinations1,240Open in Telegram
Job Notifications
17 Sept, 06:09
forwarded from @rajendrajobs
📢 APPSC Group-1 Notification 2026 విడుదల 🔥ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) Group-1 Services Recruitment 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది.✅ మొత్తం పోస్టులు: 163 🎯 Deputy Collector – 11 🎯 DSP (Civil) – 36 🎯 District Educational Officer – 14 🎯 Assistant Commissioner of State Tax – 14 🎯 Deputy Registrar – 15 🎯 Divisional Development Officer – 35 🎯 ఇతర Group-1 పోస్టులు కూడా ఉన్నాయి.📅 దరఖాస్తుల ప్రారంభ తేదీ: 06-10-2026 📅 చివరి తేదీ: 27-10-2026🎓 విద్యార్హత: Degreehttps://www.jnanaloka.com/2026/09/appsc-group-1-notification-2026-163-1.html ➖➖➖➖➖➖➖➖Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: APPSC Group 1 Notification 2026: 163 పోస్టులతో గ్రూప్…1,380Open in Telegram
Job Notifications
17 Sept, 01:57
📢 UDISE+ Excel Sheet నుంచి SMC Voter List & Invitation ఆటోమేటిక్‌గా తయారు చేసుకోండి! 🎓🏫 పాఠశాల ఉపాధ్యాయులకు ఉపయోగకరమైన Online Toolమీ పాఠశాల UDISE+ Excel Student Details Sheet ను Upload చేస్తే చాలు…✅ SMC Voter List ఆటోమేటిక్‌గా Generate ✅ SMC సభ్యుల వివరాల List సిద్ధం ✅ తెలుగులో SMC Invitation ఆటోమేటిక్‌గా Generate ✅ Voter List Download చేసుకునే అవకాశం ✅ Invitation Download చేసుకునే అవకాశం ✅ ప్రింట్‌కు అనుకూలమైన Format ✅ ప్రత్యేకంగా Excelలో వివరాలు టైప్ చేయాల్సిన అవసరం లేదు📂 Excel Sheet Upload చేయండి → List & Invitation ఆటోమేటిక్‌గా పొందండి👨🏫 Teachers కోసం సమయం ఆదా చేసే సులభమైన Tool🔗 Tool Link1:Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in IndiaJnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India: SMC Voters List & Telugu Invitation Generator 2026-27…1,340Open in Telegram
Job Notifications
16 Sept, 15:29
forwarded from @rajendrajobs
📢 ఆంధ్రప్రదేశ్‌లో Residence Certificate పై కీలక ఉత్తర్వులు🏠 AP Residence Certificate 2026ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Ms.No.592, Revenue (Ser-II) Department, తేదీ: 16-09-2026 ద్వారా తహసీల్దార్ల ద్వారా Residence Certificates జారీని పునరుద్ధరించింది.https://teachersworld.net/37752/ap-residence-certificate-2026-tahsildar-issuance-restored-g-o-ms-no-592-dated-16-september-2026🔹 ఇకపై సంబంధిత తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 🔹 అందుబాటులో ఉన్న ఏవైనా supporting documents సమర్పించవచ్చు. 🔹 పత్రాలు లేకపోయినా Local Enquiry ద్వారా నివాసాన్ని నిర్ధారించే అవకాశం ఉంది. 🔹 ఉద్యోగం, విద్య, ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తదితర అవసరాలకు Residence Certificate అవసరమని ప్రభుత్వం పేర్కొంది. 🔹 2015లో జారీ చేసిన G.O.RT.No.581 ను రద్దు చేశారు.📌 తాజా పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం & Government Order కోసం పూర్తి పోస్టును చూడండి.https://teachersworld.net/37752/ap-residence-certificate-2026-ta| Teachersworld.net |AP Residence Certificate 2026: Tahsildar Issuance Restored | G.O.Ms.No.592 Dated 16 September 2026AP Residence Certificate 2026: Tahsildar Issuance Restored The Government of Andhra Pradesh has taken an important decision regarding Residence Certificates.1,450Open in Telegram
Job Notifications
16 Sept, 07:43
forwarded from @rajendrajobs
🚨 AP Police Recruitment 2026 Notification Released ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్. AP SLPRB నుంచి Police Constable మరియు Sub Inspector పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ వీడియోలో AP Police Recruitment 2026కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను పూర్తిగా తెలుసుకోవచ్చు.https://youtu.be/aIjwN7Gk5aY?si=FdxMJhqPA9NtQySD🔴 AP Police Constable – 1,156 Posts 🔹 Police Constable (Civil) – 542 🔹 Police Constable (AR) – 285 🔹 Firemen – 158 🔹 Warders (Men) – 150 🔹 Warders (Women) – 21 🎓 Qualification: Intermediate 🔵 AP Police SI – 378 Posts 🔹 SI Civil – 253 🔹 RSI AR – 116 🔹 SI SPF – 9 🎓 Qualification: Degree 📌 ఈ వీడియోలో: ✅ పూర్తి పోస్టుల వివరాలు ✅ విద్యార్హతలుYouTube🚨 AP Police Recruitment 2026 Notification Released ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్. AP SLPRB నుంచి Police Constable మరియు Sub Inspector పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ వీడియోలో AP Police Recruitment…1,470Open in Telegram
Related Channels
Other channels in the same section of the catalogue.
