Latest posts

GSWS Helper
23 Sept, 19:31
తీరం తాకిన తీవ్ర వాయుగుండం
2,770Open in Telegram
GSWS Helper
23 Sept, 14:56
The Andhra Pradesh Panchayat Raj Service Rules, 2001 – Certain AmendmentsGOMS 133 Dt 22-09-2026
GSWS Helper
23 Sept, 14:55
The Andhra Pradesh Panchayat Raj Subordinate Service Rules, 2010 – Certain AmendmentsGOMS 134 Dt 22-09-2026
GSWS Helper
23 Sept, 13:57
AP Inter Fee Payment 2027 Schedule
8,340Open in Telegram
GSWS Helper
23 Sept, 11:03edited
Dear AllAs per the Department Discussion we have disabled the pension application work flow status in global search, View transaction and Aadhar number search was stopped
10,700Open in Telegram
GSWS Helper
23 Sept, 10:20edited
ఈ ఆదివారం కూడా బ్యాంక్ పనిచేస్తుంది
10,700Open in Telegram
GSWS Helper
23 Sept, 10:15edited
పంచాయతీరాజ్ సర్వీస్ రూల్స్ కీలక సవరణలు
10,500Open in Telegram
GSWS Helper
23 Sept, 08:39
AAS – ముఖ్యమైన అంశాలు📌 Date of Joining నుంచి 6 Years పూర్తి అయిన తేదీని ఆధారంగా AAS వర్తిస్తుంది.📅 ఉదాహరణ: 14 అక్టోబర్ 2019న ఉద్యోగంలో చేరిన ఉద్యోగికి 13 అక్టోబర్ 2025 నాటికి 6 Years పూర్తి అవుతాయి.✅ కాబట్టి ఆ ఉద్యోగికి 14 అక్టోబర్ 2025 నుంచి AAS వర్తిస్తుంది.💰 Arrears రావు అనే అపోహ ఉంది. ఇది సరైంది కాదు.📌 AAS అమలు చేసినప్పుడు, అమలు వర్తించే తేదీ నుంచి లెక్కించిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లించబడతాయి.🧾 AAS అమలుకు Arrears చెల్లించేందుకు ప్రత్యేకంగా మరో ఆదేశాలు అవసరం లేదని పేర్కొంటున్నారు.💵 అక్టోబర్ 2025 నాటికి ఉన్న Basic Pay ఆధారంగా మరో Incrementను జోడించి కొత్త Basic Pay Fixation చేస్తారు.📈 అలాగే Time Scale కూడా మారుతుంది.💰 కొత్త Basic Pay/Time Scale ఆధారంగా వర్తించే మొత్తాన్ని లెక్కించి Arrears కూడా చెల్లిస్తారు.⚠️ గమనించగలరు: AAS అమలు తేదీ, Pay Fixation మరియు Arrears లెక్కింపు సంబంధిత అధికారిక ఉత్తర్వులు/నిబంధనల ప్రకారం ఉంటుంది.11,300Open in Telegram
GSWS Helper
22 Sept, 17:22edited
🔴 AP NTR Bharosa Pension 2026 – కీలక అప్‌డేట్🏦 NSAP కేంద్ర వాటా ఇక DBT ద్వారా!📌 IGNOAPS, IGNWPS, IGNDPS పెన్షన్లలో: • కేంద్ర వాటా బ్యాంక్ ఖాతాలో DBT • NTR Bharosa రాష్ట్ర వాటా ఇంటి వద్ద నగదు💰 మొత్తం పెన్షన్: • IGNOAPS / IGNWPS – ₹4,000 • IGNDPS – ₹6,000📅 ప్రభుత్వ మెమో: 22-09-2026🔗 పూర్తి వివరాలు 👇 https://www.gswshelper.com/2026/09/ap-ntr-bharosa-pension-nsap-dbt-2026.html📲 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C
1,820Open in Telegram
GSWS Helper
22 Sept, 15:30edited
💡 ఉద్యోగులకు ముఖ్యమైన AAS Rules Update🔹 6 ఏళ్ల AAS: ప్రమోషన్ రాకపోతే 6 ఏళ్ల AAS / SG Scale వర్తిస్తుంది.🔹 6 ఏళ్ల తర్వాత Promotion వస్తే: పాత పోస్టుకు సంబంధించిన 12, 18, 24 ఏళ్ల AAS స్కేల్స్ ఇకపై వర్తించవు.🔹 Service Count Reset: కొత్త పోస్టులో చేరిన తేదీ నుంచి AAS Service Count మళ్లీ 0 నుంచి ప్రారంభమవుతుంది.🔹 Relinquishment: ప్రమోషన్ అవకాశం ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ప్రమోషన్‌ను వదులుకుంటే, దాన్ని Vacancy లేక ఏర్పడిన Stagnationగా పరిగణించరు.⚠️ ముఖ్యంగా: Promotion Relinquishment చేసే ముందు భవిష్యత్తులో వచ్చే AAS ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావాన్ని గుర్తుంచుకోవాలి.📌 పూర్తి AAS Rules & వివరాలు 👇 https://www.gswshelper.com/2026/09/aas-rules-promotion-relinquishment-service-count.html📲 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C5,720Open in Telegram
GSWS Helper
22 Sept, 13:50
🌧️ ఏపీలో భారీ వర్షాలు: రేపు (సెప్టెంబర్ 23) పాఠశాలలకు సెలవు!బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు.📢 సెలవు ప్రకటించిన జిల్లాలు: ▫️ విజయనగరం: రేపు (సెప్టెంబర్ 23) అన్ని పాఠశాలలకు సెలవు (DEO ఆదేశాలు). ▫️ శ్రీకాకుళం: రేపు (సెప్టెంబర్ 23) అన్ని పాఠశాలలకు సెలవు (DEO ఆదేశాలు). ▫️ విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి: క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా కలెక్టర్ల సమీక్ష.పూర్తి వివరాలు మరియు అధికారిక అప్‌డేట్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి: 👇👇 https://www.jobmaama.com/2026/09/ap-rains-school-holiday-declared-september-23.htmlఈ తాజా సమాచారాన్ని తోటి మిత్రులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు షేర్ చేయండి!📲 WhatsApp Channel: https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C8,680Open in Telegram
GSWS Helper
22 Sept, 13:04
1% Collection on OSR to Swarna Panchayat Commissioner Circular
GSWS Helper
22 Sept, 08:37
📢 AP DSC 2026: అక్టోబర్ 15న మరో 2,500+ టీచర్ పోస్టుల నోటిఫికేషన్!ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ఏటా డీఎస్సీ నిర్వహణ ప్రణాళికలో భాగంగా పాఠశాల విద్యాశాఖ తాజా నోటిఫికేషన్‌కు కసరత్తు పూర్తి చేస్తోంది.🔹 పోస్టుల అంచనా వివరాలు: • పాఠశాల విద్యాశాఖ టీచర్లు: సుమారు 2,250 • సంక్షేమ గురుకుల టీచర్లు: సుమారు 300 • డైట్ (DIET) & ఎస్‌సీఈఆర్టీ లెక్చరర్లు: 160 • జూనియర్ లెక్చరర్లు (JL): 209 • లైబ్రేరియన్లు: దాదాపు 100🔹 కీలక అప్‌డేట్స్: • నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 15, 2026 నాటికి విడుదలయ్యే అవకాశం • పరీక్షలు: డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా కసరత్తు • 2029 వరకు ప్రతి ఏటా డీఎస్సీ క్యాలెండర్ అమలుపూర్తి సమాచారం & ఖాళీల వివరాల కోసం క్రింది లింక్ చూడండి 👇 👉 https://www.gswshelper.com/2026/09/ap-dsc-notification-2026-teacher-jobs.htmlఈ అప్‌డేట్‌ను టీచర్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకు షేర్ చేయండి!GSWS HelperAP DSC Notification 2026: అక్టోబర్ 15న మరో 2,500+ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!AP DSC Notification 2026: అక్టోబర్ 15న 2500+ టీచర్ కొలువుల నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు, ఖాళీలు ఇవే.11,500Open in Telegram
GSWS Helper
22 Sept, 06:49
పాము కరిచినప్పుడు చేయకూడని పనులు
11,800Open in TelegramGSWS Helper pinned a photo
22 Sept, 06:11

GSWS Helper
22 Sept, 05:59edited
🚨 తూఫాన్ హేచ్చరిక
12,100Open in Telegram
GSWS Helper
22 Sept, 04:12
CPT Exam Note
12,500Open in Telegram
GSWS Helper
22 Sept, 01:16
Evaluation of AP PR Act 1994
GSWS Helper
22 Sept, 01:16edited
AP PR Act 1994 Index Telugu
GSWS Helper
22 Sept, 01:15
AP PR Act 1994 PPT
Related Channels
Other channels in the same section of the catalogue.
